Telugu Lyrics
వీణ నాదాలు వినిపించు
నా రణం ముగిసెనని
నా మది కదిలెనని
కన్నుల నీరు తిరిపెనని
పదముల పదముల
రాయని రాయని
నేనొక నాయని
జగతిలోన
వన భోజనాలెన్నో
మధుర క్షణాలెన్నో
గుండెలోన నిలిచెనని
ఏది నా గమ్యమని
దిక్కుతోచని
పయనం మళ్ళీ
ప్రారంభించనా
వాన జల్లులు కురిపించు
వీణ నాదాలు వినిపించు
నా రణం ముగిసెనని
నా మది కదిలెనని
కన్నుల నీరు తిరిపెనని
పదముల పదముల
రాయని రాయని
నేనొక నాయని
జగతిలోన
కాలం సాగే
నీ కోసం
నేను వెతికే
దారేదో
కదిలే మేఘం
నేనుగా
ఎగిరే పక్షి
రూపం నేనుగా
నీ ఒడిలో
ఒదిగే
కోరికతో
నేను
కాలం సాగే
నీ కోసం
నేను వెతికే
దారేదో
కదిలే మేఘం
నేనుగా
ఎగిరే పక్షి
రూపం నేనుగా
నీ ఒడిలో
ఒదిగే
కోరికతో
నేను
English Lyrics / Transliteration
Veena naadaalu vinipinchu
Naa ranam mugisenani
Naa madhi kadilenani
Kannula neeru thiripenani
Padamula padamula
Raayani raayani
Nenoka nayani
Jagathilona
Vana bhojanaalenno
Madhura kshanaalenno
Gundelona nilichenani
Edhi naa gamyamani
Dikkuthochani
Payanam malli
Praarambhinchaana
Vaana jallulu kuripinchu
Veena naadaalu vinipinchu
Naa ranam mugisenani
Naa madhi kadilenani
Kannula neeru thiripenani
Padamula padamula
Raayani raayani
Nenoka nayani
Jagathilona
Kaalam saage
Nee kosam
Nenu vethike
Daaredo
Kadile megham
Nenuga
Egire pakshi
Roopam nenuga
Nee odilo
Odige
Korikatho
Nenu
Kaalam saage
Nee kosam
Nenu vethike
Daaredo
Kadile megham
Nenuga
Egire pakshi
Roopam nenuga
Nee odilo
Odige
Korikatho
Nenu