Telugu Lyrics
వలపు దీవెన నిండేవేళ
చిరుగాలి నీతో పలికే వేళ
చెలియ చెంత చేరేవేళ
రంగులేవో చిందేవేళ
రంగేసే కళ్ళై మారేవేళ
మరుమల్లె మంచు పూసేవేళ
మదిలో నువ్వే నింపేవేళ
నాలోన దాచిన కోరిక
నీకోసమేగా..
నీలోన దాగి ఉన్న ప్రేమ
నాదేగా..
వానజల్లు కురిసేవేళ
వలపు దీవెన నిండేవేళ
చిరుగాలి నీతో పలికే వేళ
చెలియ చెంత చేరేవేళ
ఒడిలో నీవు ఒదిగేవేళ
ఒంటరి తలపులు వీడేవేళ
తుంటరి చూపులు కలిసేవేళ
తుమ్మెద పాటలు పాడేవేళ
చిరునవ్వు తోడుగ ఉండేవేళ
చీకటి జాడలు వీడేవేళ
మల్లెపూల వాన కురిసేవేళ
మధురమైన స్వప్నం కనేవేళ
నాలోన దాచిన కోరిక
నీకోసమేగా..
నీలోన దాగి ఉన్న ప్రేమ
నాదేగా..
వానజల్లు కురిసేవేళ
వలపు దీవెన నిండేవేళ
చిరుగాలి నీతో పలికే వేళ
చెలియ చెంత చేరేవేళ
English Lyrics / Transliteration
Valapu deevena nindevela
Chirugaali neetho palike vela
Cheliya chentha cherevela
Rangulevo chindevela
Rangese kallai maarevela
Marumalle manchu poosevela
Madilo nuvve nimpevela
Naalona daachina korika
Neekosamega..
Neelona daagi unna prema
Naadega..
Vaanajallu kurisevela
Valapu deevena nindevela
Chirugaali neetho palike vela
Cheliya chentha cherevela
Odilo neevu odigevela
Ontari talapulu veedevela
Thuntari chupulu kalisevela
Thummeda paatalu paadevela
Chirunavvu thoduga undevela
Chikati jaadalu veedevela
Mallepula vaana kurisevela
Madhuramaina swapnam kanevela
Naalona daachina korika
Neekosamega..
Neelona daagi unna prema
Naadega..
Vaanajallu kurisevela
Valapu deevena nindevela
Chirugaali neetho palike vela
Cheliya chentha cherevela