Telugu Lyrics
వయసంతా విల్లుముట్టి
వయ్యారంగా ఎన్నో
ఏదేవో చేస్తావెంట
ఒడిదొడికై సాగే
ఒయారమ్మ వయసే
ఒదిగి ఒదిగి మనసు
ఒయ్యారంగా ఆడే
కోడికూతకన్నా ముందే
కాపురం మొదలుపెట్టి
కలకలలాడే కళ్ళతో
కబుర్లే అల్లేస్తావే
చిరునవ్వుల చిరుజల్లు
చిందేస్తూ లోకం నవ్వే
చిటపటలాడే పెదవుల
చాటున మాయ దాచే
లోకం నిన్ను చూడగా
మెరిసేటి వెన్నెల
మెరిసేటి వెన్నెల
నాలోన కలిగేను
నువ్వుంటే నా చుట్టూ
హాయిగ తిరిగేను
హాయిగ తిరిగేను
చూపులతోనే చదరంగం
ఆడే ఆడే ఆడే
ఆటలతోటే ఆరంభం
అదిగో పెరిగే పెరిగే
ఇలాగే ఇలాగె
నన్ను నీకు వశం చేసే
ప్రతి క్షణం నీ ధ్యాసే
అదే నా మనసుకే
మెల్లమెల్లగా అడుగేసి
మదిలోన చేరేవే
మధురమైన ప్రేమతో
మదిని దోచుకెళ్ళవే
చల్ల చల్లని చూపుతో
చంపేస్తావే నువ్వే
కాలమంతా నీతోనే
కరిగిపోనా నేనే
English Lyrics / Transliteration
Vayasanta villumutti
Vayyarangaa enno
Edhevo chestaventa
Odido dikai saage
Oyaramma vayase
Odigi odigi manasu
Oyyarangaa aade
Kodikoothakannaa munde
Kaapuram modalupetti
Kalakalalaade kallatho
Kaburle allestave
Chirunavvula chirujallu
Chindestoo lokam navve
Chitapatalade pedavula
Chaatuna maaya daache
Lokam ninnu choodagaa
Meriseti vennela
Meriseti vennela
Naalona kaligenu
Nuvvunte naa chuttu
Haayiga thirigenu
Haayiga thirigenu
Choopulathone chadarangam
Aade aade aade
Aatalathote aarambham
Adigo perige perige
Ilaage ilaage
Nannu neeku vasam chese
Prathi kshanam nee dhyase
Ade naa manasukey
Mellamellagaa adugesi
Madilona chereve
Madhuramaina premato
Madini dochukellave
Challa challani chooputho
Champestave nuvve
Kaalamanta neethone
Karigipona nene