Telugu Lyrics
వాణి పొండు కామిని పొండు
మానవ జాతికి అన్నీ మీరే
రమణీయమౌ రూపులతో
రక్తితోడ జగతిని నింపే
విరిసి నిలిచే పువ్వులారా
విలువలైన దీపములారా
శక్తి రూపాలారండి
సౌందర్య దేవతలారండి
మానవ జాతికి అన్నీ మీరే
రమణీయమౌ రూపులతో
రక్తితోడ జగతిని నింపే
విరిసి నిలిచే పువ్వులారా
విలువలైన దీపములారా
శక్తి రూపాలారండి
సౌందర్య దేవతలారండి
English Lyrics / Transliteration
Vaani pondu kaamini pondu
Maanava jaathiki annee meere
Ramaneeyamau roopulatho
Rakkithoda jagathini nimpe
Virisi niliche puvvulara
Viluvaina deepamulara
Shakthi roopaalarandi
Soundarya devathalaarandi
Maanava jaathiki annee meere
Ramaneeyamau roopulatho
Rakkithoda jagathini nimpe
Virisi niliche puvvulara
Viluvaina deepamulara
Shakthi roopaalarandi
Soundarya devathalaarandi