Telugu Lyrics
వైబరేషనే పరం
వరమంటే నీదే తరం
వయసొస్తే అదే గరం
లోకమే నీదే ఖాయం
పందెమే వేయు భయం
తారకి నీదే మాయం
కారణం అదే గరం
రేయే మాయ చేసే
రగిలే ఆశలే
రగిలే కళ్ళలో
కథలే నీవేలే
జ్వాలలా మెరిసే
లోకం నీదేలే
పరుగులు తీసే
గాలి నీదేలే
వారేవా వయసే గరం
వైబరేషనే పరం
వరమంటే నీదే తరం
వయసొస్తే అదే గరం
లోకమే నీదే ఖాయం
పందెమే వేయు భయం
తారకి నీదే మాయం
కారణం అదే గరం
చూపులే బాణాలై
గుండెల్లో గుచ్చుకో
ఒక్కమాట చాలదంటు
ఎన్నికో మెచ్చిరో
హద్దులే దాటుతా
రెక్కలే కట్టుకో
ఎటువైపే పోతుందో
ఈ కల నిన్నుకో
మనసులోన రగిలే
మంటలే ఆర్పనే
ఎగిసిపడే ఆశల
వెంటనే సాగనే
వారేవా వయసే గరం
వైబరేషనే పరం
వరమంటే నీదే తరం
వయసొస్తే అదే గరం
లోకమే నీదే ఖాయం
పందెమే వేయు భయం
తారకి నీదే మాయం
కారణం అదే గరం
English Lyrics / Transliteration
Vibratione param
Varamante neede taram
Vayasosthe adhe garam
Lokame neede khayam
Pandeme veyu bhayam
Taaraki neede mayam
Karanam adhe garam
Reye maya chese
Ragile aashale
Ragile kallalo
Kathele neevele
Jwaalala merise
Lokam needele
Parugulu teese
Gaali needele
Vaareva vayase garam
Vibratione param
Varamante neede taram
Vayasosthe adhe garam
Lokame neede khayam
Pandeme veyu bhayam
Taaraki neede mayam
Karanam adhe garam
Choopule baanalai
Gundello guchuko
Okka maata chaaladantu
Enniko mechiro
Haddhule daatuthaa
Rekkale kattuko
Etuvaipe pothundo
Ee kala ninnuko
Manasulona ragile
Mantale aarpaney
Egisi pade aashala
Ventane saaganey
Vaareva vayase garam
Vibratione param
Varamante neede taram
Vayasosthe adhe garam
Lokame neede khayam
Pandeme veyu bhayam
Taaraki neede mayam
Karanam adhe garam