Telugu Lyrics
అందాల నీ రూపము అమరలకైన మేలు
వాసవి వాసవి వాసవి శ్రీవాసవి
అందాల నీ రూపము అమరలకైన మేలు
వయ్యారాల నీ నడక వయ్యారాల నీ నడక
వయ్యారాల నీ నడక వయ్యారాల నీ నడక
వేయి వన్నెల కానుక
వేయి వన్నెల కానుక
వాసవి వాసవి వాసవి శ్రీవాసవి
అందాల నీ రూపము అమరలకైన మేలు
కన్నులలో తళుకులు కన్నులలో తళుకులు
కన్నులలో తళుకులు కన్నులలో తళుకులు
కాంచన కాంతుల వెలుగులు
కాంచన కాంతుల వెలుగులు
వాసవి వాసవి వాసవి శ్రీవాసవి
అందాల నీ రూపము అమరలకైన మేలు
English Lyrics / Transliteration
Andaala nee roopamu amaralakaina melu
Vaasavi Vaasavi Vaasavi Sreevaasavi
Andaala nee roopamu amaralakaina melu
Vayyaaraala nee nadaka
Vayyaaraala nee nadaka
Vayyaaraala nee nadaka
Vayyaaraala nee nadaka
Veyi vannela kaanuka
Veyi vannela kaanuka
Vaasavi Vaasavi Vaasavi Sreevaasavi
Andaala nee roopamu amaralakaina melu
Kannulalo talukulu
Kannulalo talukulu
Kannulalo talukulu
Kannulalo talukulu
Kaanchan kaanthula velugulu
Kaanchan kaanthula velugulu
Vaasavi Vaasavi Vaasavi Sreevaasavi
Andaala nee roopamu amaralakaina melu