Telugu Lyrics
వాసలేని రేపులు వాడి పూలు
నీసమైన మనుజులు నిక్కె పువ్వులు
నిన్ను గనని కన్నులు నిప్పుల కుండలు
నన్ను చూడ నవ్వినవారలెల్ల నగుబాట్లు
నీసమైన మనుజులు నిక్కె పువ్వులు
నిన్ను గనని కన్నులు నిప్పుల కుండలు
నన్ను చూడ నవ్వినవారలెల్ల నగుబాట్లు
English Lyrics / Transliteration
Vaasaleni repulu vaadi poolu
Neesamaina manujulu nikke puvvulu
Ninnu ganani kannulu nippula kundalu
Nannu chuda navvinavaarelalla nagubaatlu
Neesamaina manujulu nikke puvvulu
Ninnu ganani kannulu nippula kundalu
Nannu chuda navvinavaarelalla nagubaatlu