Telugu Lyrics
అందం దేవత వేషం వేసిందీ
చిలిపీ చిలిపీ చూపులతో
కళ్లు గెలిచీ కళ్లు గెలిచీ
వచ్చిందీ వచ్చిందీ వచ్చీందీ
అందం దేవత వేషం వేసిందీ
చిలిపీ చిలిపీ చూపులతో
కళ్లు గెలిచీ కళ్లు గెలిచీ
వచ్చిందీ వచ్చిందీ వచ్చీందీ
అందం దేవత వేషం వేసిందీ
చెక్కిన శిల్పం చూసేదెలా
చెలిమి చేయునంటు నవ్వెదెలా
అడుగుతో అడుగు కలిపి నడిపేదెలా
మాటతో మాటా కలిపి తిరిగేదెలా
హృదయమంత వేడిగా
నేను కొంటె వలపులా
నాతో వయ్యారంగా
ఆడెదెలా నాతో
వచ్చిందీ వచ్చిందీ వచ్చీందీ
అందం దేవత వేషం వేసిందీ
చిలిపీ చిలిపీ చూపులతో
కళ్లు గెలిచీ కళ్లు గెలిచీ
వచ్చిందీ వచ్చిందీ వచ్చీందీ
అందం దేవత వేషం వేసిందీ
నడుముతో వయ్యారంగా నడిచిందీ
వెన్నెలంత తెల్లగా నవ్విందీ
అల్లి బిల్లి అల్లరి చేయబోయిందీ
చూపుతోనే మాయ చేయబోయిందీ
ఆలపించు రాగమా
అంటు పిలుచు నాన్న
అదిగో అందాల రాశి
ఏంటో ఈ మాయ
వచ్చిందీ వచ్చిందీ వచ్చీందీ
అందం దేవత వేషం వేసిందీ
చిలిపీ చిలిపీ చూపులతో
కళ్లు గెలిచీ కళ్లు గెలిచీ
వచ్చిందీ వచ్చిందీ వచ్చీందీ
అందం దేవత వేషం వేసిందీ
English Lyrics / Transliteration
Andam devatha vesham vesindhi
Chilipi chilipi choopulatho
Kallu gelichi kallu gelichi
Vachindhi vachindhi vachindhi
Andam devatha vesham vesindhi
Chilipi chilipi choopulatho
Kallu gelichi kallu gelichi
Vachindhi vachindhi vachindhi
Andam devatha vesham vesindhi
Chekkina shilpam choose-dela
Chelimi cheyunantu navvedela
Aduguto adugu kalipi nadippedela
Maatato maata kalipi thirigedela
Hrudayam antha vediga
Nenu konte valapula
Naatho vayyaranga
Aadedela naatho
Vachindhi vachindhi vachindhi
Andam devatha vesham vesindhi
Chilipi chilipi choopulatho
Kallu gelichi kallu gelichi
Vachindhi vachindhi vachindhi
Andam devatha vesham vesindhi
Nadumuto vyyaranga nadichindhi
Vennelantha thellaga navvindhi
Alli billi allari cheyaboyindhi
Chooputho ne maaya cheyaboyindhi
Aalapinchu raagama
Antu piluchu naanna
Adigo andala rashi
Ento ee maaya
Vachindhi vachindhi vachindhi
Andam devatha vesham vesindhi
Chilipi chilipi choopulatho
Kallu gelichi kallu gelichi
Vachindhi vachindhi vachindhi
Andam devatha vesham vesindhi