Telugu Lyrics
పొద్దు పొడిచే లోగా
ఎన్నెన్నో నోములు
ఎన్నెన్నో వ్రతములు
వరమడుగు భక్తులకు
వరమిచ్చే శివుడు
శివుని వరాలన్ని
నీ చెంతకు చేరగా
నీ చెంతకు చేరగా
వచ్చింది శివరాత్రి
పొద్దు పొడిచే లోగా
ఎన్నెన్నో నోములు
ఎన్నెన్నో వ్రతములు
చందనపు సువాసన
చెంపలనే అద్దగా
మల్లియల మాలికలు
మొగలి పువ్వులొ యెడగగా
మల్లెల మాలికలు
కొంగున నలిగిపోవగా
మాంగల్యపు కాంతులు
ముత్యాలలో మెరవగా
వచ్చింది శివరాత్రి
పొద్దు పొడిచే లోగా
ఎన్నెన్నో నోములు
ఎన్నెన్నో వ్రతములు
వరమడుగు భక్తులకు
వరమిచ్చే శివుడు
శివుని వరాలన్ని
నీ చెంతకు చేరగా
నీ చెంతకు చేరగా
వచ్చింది శివరాత్రి
పొద్దు పొడిచే లోగా
ఎన్నెన్నో నోములు
ఎన్నెన్నో వ్రతములు
పడిలేచు తరంగము
పెనగొనే నా హృదయము
పరువాల విరహము
పసిడి తీగై సాగెను
పసిడి తీగై సాగెను
పైపైకి ఎగసెను
శశిరేఖలా విరిసెను
శశిరేఖలా విరిసెను
వచ్చింది శివరాత్రి
పొద్దు పొడిచే లోగా
ఎన్నెన్నో నోములు
ఎన్నెన్నో వ్రతములు
వరమడుగు భక్తులకు
వరమిచ్చే శివుడు
శివుని వరాలన్ని
నీ చెంతకు చేరగా
నీ చెంతకు చేరగా
వచ్చింది శివరాత్రి
పొద్దు పొడిచే లోగా
ఎన్నెన్నో నోములు
ఎన్నెన్నో వ్రతములు
English Lyrics / Transliteration
Poddu podiche loga
Ennenno nomulu
Ennenno vrathamulu
Varamadugu bhaktulaku
Varamicche Shivudu
Shivuni varalanni
Nee chentaku cheraga
Nee chentaku cheraga
Vachindi Shivaratri
Poddu podiche loga
Ennenno nomulu
Ennenno vrathamulu
Chandanapu suvasana
Chempalane addaga
Malliyala malikalu
Mogali puvvulo yedagaga
Mallela malikalu
Konguna naligipovaga
Mangalyapu kantulu
Mutyalalo meravaga
Vachindi Shivaratri
Poddu podiche loga
Ennenno nomulu
Ennenno vrathamulu
Varamadugu bhaktulaku
Varamicche Shivudu
Shivuni varalanni
Nee chentaku cheraga
Nee chentaku cheraga
Vachindi Shivaratri
Poddu podiche loga
Ennenno nomulu
Ennenno vrathamulu
Padilechu tarangamu
Penagone naa hrudayamu
Paruvala virahamu
Pasidi theegai saagenu
Pasidi theegai saagenu
Paipaiki egasenu
Shasirekhala virisenu
Shasirekhala virisenu
Vachindi Shivaratri
Poddu podiche loga
Ennenno nomulu
Ennenno vrathamulu
Varamadugu bhaktulaku
Varamicche Shivudu
Shivuni varalanni
Nee chentaku cheraga
Nee chentaku cheraga
Vachindi Shivaratri
Poddu podiche loga
Ennenno nomulu
Ennenno vrathamulu