Telugu Lyrics
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
అమ్మలారా ఓ చెల్లెల్లారా
అన్నలారా ఓ తమ్ముల్లారా
అందరూ రండి అటరండి
ఆటలు పాటలు పాడుకుందాం
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
పండుగ సంబరం వచ్చింది
పల్లెకు అందం తెచ్చింది
పొంగి పొరలే ఆనందం
పంచుకోమని పిలిచింది
అందరిలోన ఉత్సాహం
అలల వలె ఎగసింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
అమ్మలారా ఓ చెల్లెల్లారా
అన్నలారా ఓ తమ్ముల్లారా
అందరూ రండి అటరండి
ఆటలు పాటలు పాడుకుందాం
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
పండుగ పూట నూతన వస్త్రాలు
ప్రియాతి ప్రియముగ ధరియించి
అందరితో కలిసి ఆత్మీయులతో
అందంగా ముచ్చటలాడి
పంచిపెట్టే పిండి వంటలు
రుచులు చూస్తూ పరవశించి
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
అమ్మలారా ఓ చెల్లెల్లారా
అన్నలారా ఓ తమ్ముల్లారా
అందరూ రండి అటరండి
ఆటలు పాటలు పాడుకుందాం
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
English Lyrics / Transliteration
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Ammalara o chellellara
Annalara o thammullara
Andaru randi aterandi
Aatalu paatalu paadukundam
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Panduga sambaram vachindi
Palleku andam thechindi
Pongi porale aanandam
Panchukomani pilichindi
Andarilona uthsaham
Alala vale egasindi
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Ammalara o chellellara
Annalara o thammullara
Andaru randi aterandi
Aatalu paatalu paadukundam
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Panduga poota noothana vastralu
Priyathi priyamuga dhariyinchi
Andaritho kalisi athmeeyulatho
Andanga mutchatlaadi
Panchipette pindi vantalu
Ruchulu choosthu paravashinchi
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi
Ammalara o chellellara
Annalara o thammullara
Andaru randi aterandi
Aatalu paatalu paadukundam
Vachindi vachindi vachindi vachindi
Vachindi vachindi vachindi vachindi