Telugu Lyrics
సర్వలోకముల శరణ్యుడవై
కరుణామయుడవై సాయిబాబా
సర్వలోకముల శరణ్యుడవై
శిరిడీ పురమున వెలిసితివయ్యా
భక్తజనుల కోరికల దీర్తువయ్యా
శరణన్నవారిని కాపాడతినంటూ
అభయమునిచ్చిన సాయిబాబా
అమ్మానాన్నలు లేరని నిన్ను
అనాథవని తలచనమ్మ
అందరి ఆపదలెల్ల పోగొట్ట
అవతారమెత్తిన సాయిబాబా
అయ్యావయ్యా మమ్ముల కావయ్యా
అడగందే వరముల నందించయ్యా
అఖిలాండకోటికి అధిపతివయ్యా
అనంతమైన దయామయి సాయిబాబా
English Lyrics / Transliteration
Sarvalokamula sharaNyudavai
KaruNamayudavai Saibaba
Sarvalokamula sharaNyudavai
ShiriDi puramuna velisitayyA
Bhaktajanula kOrikala dIrthayyA
SharaNannavarini kApADat’anTu
Abhayamunichchina Saibaba
AmmAnannalu lErani ninnu
AnAthavani talachanam’ma
Andari Apadalealla pOgoTTa
AvatAramettina Saibaba
AyyAvayyA mam’mula kAvayyA
AgaNDe varamula nandinayyA
AkhilANDakOTiki adhipativayyA
Anantamaina dayAmayi Saibaba