Telugu Lyrics
నచ్చింది నచ్చింది నా కంట నచ్చింది
కొంచెం కొంచెం నవ్వుల పువ్వులు చింది
అయ్యయ్యో అందాల అలివేణి వచ్చేసింది
చిలిపిగా చూస్తోంది చిన్నది
బొత్తిగా మోజుల్లో ముంచింది
నిండుగా పొంగింది నా గుండె
తన్నుతానే తానే నన్ను కొంటె
అందాల నదివో నువ్వే
అడగని వరమా నువ్వే
కన్నుల విందు నువ్వే
కలికి బంగారమా నువ్వే
నా ప్రాణం నువ్వే
వచ్చింది వచ్చింది వగలాడి వచ్చేసింది
నచ్చింది నచ్చింది నా కంట నచ్చింది
కొంచెం కొంచెం నవ్వుల పువ్వులు చింది
అయ్యయ్యో అందాల అలివేణి వచ్చేసింది
ఒయ్యారమంటూ నడచింది
కల్లోలమల్లే కదిలింది
అల్లరిచేస్తూ నన్ను కలిపింది
నా చేతుల్లో చేతులు వేసింది
పైట జారిందా
పగడాల నవ్వే
ఏమిటో మాయ
ఎంత అందమో
చూస్తూ ఉంటే
మత్తు పుట్టించే
నన్ను నీకే
చెప్పిన జత
నా ఒడి చేరి
ఆటపట్టించే
పయ్యెర విరిచే
పసిడి బొమ్మ
వచ్చింది వచ్చింది వగలాడి వచ్చేసింది
నచ్చింది నచ్చింది నా కంట నచ్చింది
కొంచెం కొంచెం నవ్వుల పువ్వులు చింది
అయ్యయ్యో అందాల అలివేణి వచ్చేసింది
చిలిపిగా చూస్తోంది చిన్నది
బొత్తిగా మోజుల్లో ముంచింది
నిండుగా పొంగింది నా గుండె
తన్నుతానే తానే నన్ను కొంటె
English Lyrics / Transliteration
Nachchindi nachchindi naa kanta nachchindi
Konchem konchem navvula puvvulu chindi
Ayyayyo andala aliveni vachchesindi
Chilipigaa choosthondi chinnadi
Boththigaa mojullo munchindi
Nindugaa pongindi naa gunde
Thannuthaane thaane nannu konte
Andala nadivo nuvve
Adagani varama nuvve
Kannula vindu nuvve
Kaliki bangaarama nuvve
Naa praanam nuvve
Vachchindi vachchindi vagaladi vachchesindi
Nachchindi nachchindi naa kanta nachchindi
Konchem konchem navvula puvvulu chindi
Ayyayyo andala aliveni vachchesindi
Oyyaramantu nadichindi
Kallolamalle kadilindi
Allari chesthu nannu kalipindi
Naa chethullo chethulu vesindi
Paita jaarindaa
Pagadala navve
Emito maaya
Entha andamo
Choosthu untene
Matthu puttinchhe
Nannu neeke
Cheppina jatha
Naa odi cheri
Aatapattinchhe
Payyera viriche
Pasidi bomma
Vachchindi vachchindi vagaladi vachchesindi
Nachchindi nachchindi naa kanta nachchindi
Konchem konchem navvula puvvulu chindi
Ayyayyo andala aliveni vachchesindi
Chilipigaa choosthondi chinnadi
Boththigaa mojullo munchindi
Nindugaa pongindi naa gunde
Thannuthaane thaane nannu konte