Telugu Lyrics
నీ నాభి రమ్యం
నా సొమ్ములు నీకే
నా సొమ్ములు నీకే
వాచే వాచే
నీ నాభి రమ్యం
నా సొమ్ములు నీకే
నా సొమ్ములు నీకే
నొక్కుల నున్నరలో
నవ్వులు కురిసింది
నొక్కుల నున్నరలో
నవ్వులు కురిసింది
రసములింకించు
ఆహా.. రసములింకించు
పొదల పువ్వే
వాచే వాచే
నీ నాభి రమ్యం
నా సొమ్ములు నీకే
నా సొమ్ములు నీకే
పులకింత గగనాన
పడి లేచు చందమామ
పులకింత గగనాన
పడి లేచు చందమామ
పసిడి రేకుల
అహా.. పసిడి రేకుల
మెరుగు పూవే
వాచే వాచే
నీ నాభి రమ్యం
నా సొమ్ములు నీకే
నా సొమ్ములు నీకే
English Lyrics / Transliteration
Nee nabhi ramyam
Naa sommuloo neeke
Naa sommuloo neeke
Vache vache
Nee nabhi ramyam
Naa sommuloo neeke
Naa sommuloo neeke
Nokkula nunaralo
Navvulu kurisindi
Nokkula nunaralo
Navvulu kurisindi
Rasumulinkinchu
Aahaa.. rasumulinkinchu
Podala puvve
Vache vache
Nee nabhi ramyam
Naa sommuloo neeke
Naa sommuloo neeke
Pulakintha gaganana
Padi lechu chandhamaama
Pulakintha gaganana
Padi lechu chandhamaama
Pasidi rekula
Aha.. pasidi rekula
Merugu puve
Vache vache
Nee nabhi ramyam
Naa sommuloo neeke
Naa sommuloo neeke