Telugu Lyrics
వచ్చింది రామరాయ్యం
జగమెల్ల శ్రీరామలయం
జగమెల్ల శ్రీరామలయం
వచ్చింది రామరాయ్యం
వచ్చింది రామరాయ్యం
జగమెల్ల శ్రీరామలయం
జగమెల్ల శ్రీరామలయం
ధర్మంబు శాంతి పెంపు
ధర్మంబు శాంతి పెంపు
న్యాయంబు నిత్యము నింపు
న్యాయంబు నిత్యము నింపు
నమ్మకమే మనకు చూపు
నమ్మకమే మనకు చూపు
నియమమే మనకు రూపు
నియమమే మనకు రూపు
వచ్చింది రామరాయ్యం
వచ్చింది రామరాయ్యం
జగమెల్ల శ్రీరామలయం
జగమెల్ల శ్రీరామలయం
అందరికి సమానత్వము
అందరికి సమానత్వము
ఆనందమే సహజత్వము
ఆనందమే సహజత్వము
మానవతకు మాన్యతము
మానవతకు మాన్యతము
మరలా శ్రీరామరాజ్యము
మరలా శ్రీరామరాజ్యము
వచ్చింది రామరాయ్యం
వచ్చింది రామరాయ్యం
జగమెల్ల శ్రీరామలయం
జగమెల్ల శ్రీరామలయం
జగమెల్ల శ్రీరామలయం
జగమెల్ల శ్రీరామలయం
English Lyrics / Transliteration
Vachindhi Rama Rayyam
Jagamella Sri Rama Layam
Jagamella Sri Rama Layam
Vachindhi Rama Rayyam
Vachindhi Rama Rayyam
Jagamella Sri Rama Layam
Jagamella Sri Rama Layam
Dharmambu shanthi pempu
Dharmambu shanthi pempu
Nyayambu nityamu nimpu
Nyayambu nityamu nimpu
Nammakame manaku chupu
Nammakame manaku chupu
Niyamame manaku roopu
Niyamame manaku roopu
Vachindhi Rama Rayyam
Vachindhi Rama Rayyam
Jagamella Sri Rama Layam
Jagamella Sri Rama Layam
Andariki samanatvam
Andariki samanatvam
Anandame sahajatvam
Anandame sahajatvam
Manavataku manyatvam
Manavataku manyatvam
Marala Sri Rama Rajyam
Marala Sri Rama Rajyam
Vachindhi Rama Rayyam
Vachindhi Rama Rayyam
Jagamella Sri Rama Layam
Jagamella Sri Rama Layam
Jagamella Sri Rama Layam
Jagamella Sri Rama Layam