Telugu Lyrics
వచులే యేసురాజు
తన స్తుతి గానములు
చేయుచు పాడుచు
వచులే యేసురాజు
వచులే యేసురాజు
అన్యజనులందరు
ఆనందముగా
అతని నామమునే
స్తుతి చేయుచు
వచులే యేసురాజు
వచులే యేసురాజు
గొర్రెల కాపరులు
నిశివేళల
పొలముల యందు
గణయాలొ మెరయగా
వచులే యేసురాజు
వచులే యేసురాజు
వారిని చూచి
భయమునొంది
దేవదూత
వారికి చెప్పగా
వచులే యేసురాజు
వచులే యేసురాజు
ఈనాడు దావీదు
పురమున
మీకొరకె రక్షకుడు
పుట్టెనని చెప్పగా
వచులే యేసురాజు
వచులే యేసురాజు
అతడె క్రీస్తు ప్రభువని
అంగీకరించి
సంతోషించి
వచులే యేసురాజు
వచులే యేసురాజు
English Lyrics / Transliteration
Vachule Yesuraju
Tana stuthi gaanumulu
Cheyuchu paaduchu
Vachule Yesuraju
Vachule Yesuraju
Anyajanulundaru
Aanandamugaa
Athani naamamune
Sthuthi cheyuchu
Vachule Yesuraju
Vachule Yesuraju
Gorrela kaaparulu
Nishivelala
Polamula yandu
Ganayalo merayagaa
Vachule Yesuraju
Vachule Yesuraju
Vaarini chuchi
Bhayamunondi
Devadhootha
Vaariki cheppagaa
Vachule Yesuraju
Vachule Yesuraju
Eenadu Daaveedu
Puramuna
Meekorake rakshakudu
Puttanani cheppagaa
Vachule Yesuraju
Vachule Yesuraju
Athade Kristhu Prabhuvani
Angeekarinchi
Santhoshingi
Vachule Yesuraju
Vachule Yesuraju