Telugu Lyrics
విజయ పతాకతో వస్తున్నాడు
వాచూరాయ్ క్రీస్తు వాచూరాయ్
విజయ పతాకతో వస్తున్నాడు
తన ప్రజలను రక్షించ
సింహాసనం అధిష్టించుచు
తన ప్రజలను రక్షించ
సింహాసనం అధిష్టించుచు
వాచూరాయ్ క్రీస్తు వాచూరాయ్
విజయ పతాకతో వస్తున్నాడు
వాచూరాయ్ క్రీస్తు వాచూరాయ్
విజయ పతాకతో వస్తున్నాడు
సైన్యములే లేచును
ఘనతతో అతని ముందు
సైన్యములే లేచును
ఘనతతో అతని ముందు
వాచూరాయ్ క్రీస్తు వాచూరాయ్
విజయ పతాకతో వస్తున్నాడు
వాచూరాయ్ క్రీస్తు వాచూరాయ్
విజయ పతాకతో వస్తున్నాడు
మహిమతోను తేజస్సుతోను
ఘనముతోను వచ్చినాడు
మహిమతోను తేజస్సుతోను
ఘనముతోను వచ్చినాడు
వాచూరాయ్ క్రీస్తు వాచూరాయ్
విజయ పతాకతో వస్తున్నాడు
వాచూరాయ్ క్రీస్తు వాచూరాయ్
విజయ పతాకతో వస్తున్నాడు
English Lyrics / Transliteration
Vijaya pathakato vastunnadu
Vachuroy Christu Vachuroy
Vijaya pathakato vastunnadu
Thana prajalanu rakshinchara
Simhasanam adhisthinchuchu
Thana prajalanu rakshinchara
Simhasanam adhisthinchuchu
Vachuroy Christu Vachuroy
Vijaya pathakato vastunnadu
Vachuroy Christu Vachuroy
Vijaya pathakato vastunnadu
Sainyamule lechunu
Ghanathato athani mundu
Sainyamule lechunu
Ghanathato athani mundu
Vachuroy Christu Vachuroy
Vijaya pathakato vastunnadu
Vachuroy Christu Vachuroy
Vijaya pathakato vastunnadu
Mahimathonu thejassuthonu
Ghanamuthonu vachchinadu
Mahimathonu thejassuthonu
Ghanamuthonu vachchinadu
Vachuroy Christu Vachuroy
Vijaya pathakato vastunnadu
Vachuroy Christu Vachuroy
Vijaya pathakato vastunnadu