Telugu Lyrics
వాడి వడి నీడక
పడమట పడమట
ఎగిరెను ఈడెడ
వాడ వాడ వేడుక
వాడి వడి నీడక
పడమట పడమట
ఎగిరెను ఈడెడ
అదిగో అదిగో అడుగొచ్చె
అదిగో అదిగో అడుగొచ్చె
పండగ చేసెను
జగమెల్ల తెల్లవారె
జగమెల్ల తెల్లవారె
పండగ చేసెను
చెంప చుక్క నీ కన్ను
చెప్పేది ఏమిటన్న
చెట్టు కొమ్మ నీ నడుము
చెప్పేది ఏమిటన్న
నువ్వు నువ్వేనా
నీడె నీదేనా
తోడు నువ్వేనా
వీడను నేను
అదిగో అదిగో అడుగొచ్చె
పండగ చేసెను
జగమెల్ల తెల్లవారె
పండగ చేసెను
చిటపట నీ మాట
చివరిదాకా తోడు
కుండలో నీ నీరు
చూపుటెవరికి
గుండె కొమ్మ పూచె
చూపుతోనె దోచె
ఏడెడలే ఈలోక
లోగిలిలోన
అదిగో అదిగో అడుగొచ్చె
పండగ చేసెను
జగమెల్ల తెల్లవారె
పండగ చేసెను
వాడ వాడ వేడుక
వాడి వడి నీడక
పడమట పడమట
ఎగిరెను ఈడెడ
అదిగో అదిగో అడుగొచ్చె
పండగ చేసెను
జగమెల్ల తెల్లవారె
పండగ చేసెను
English Lyrics / Transliteration
Vaadi vadi needaka
Padamata padamata
Egirenu eededa
Vaada vaada veduka
Vaadi vadi needaka
Padamata padamata
Egirenu eededa
Adigo adigo adugocche
Adigo adigo adugocche
Pandaga chesenu
Jagamella tellavaare
Jagamella tellavaare
Pandaga chesenu
Chempa chukka nee kannu
Cheppedi emitanna
Chettu komma nee nadumu
Cheppedi emitanna
Nuvvu nuvvena
Needey needena
Thodu nuvvena
Veedanu nenu
Adigo adigo adugocche
Pandaga chesenu
Jagamella tellavaare
Pandaga chesenu
Chitapata nee maata
Chivaridaaka thodu
Kundalo nee neeru
Chooputevariki
Gunde komma pooche
Chooputone doche
Ededele eeloka
Logililona
Adigo adigo adugocche
Pandaga chesenu
Jagamella tellavaare
Pandaga chesenu
Vaada vaada veduka
Vaadi vadi needaka
Padamata padamata
Egirenu eededa
Adigo adigo adugocche
Pandaga chesenu
Jagamella tellavaare
Pandaga chesenu