Telugu Lyrics
వదలరా జాలరా నన్ను వదలరా
బలిజేసినా మిమ్ము లొంగిపోరా
పాడులోకంబులందు బహు వేదన
ఆరుప్రాణముల కొరకు అనవరతంబు
యిదిగో యేడెడల నెన్న డేడెల
వదలరా జాలరా నన్ను వదలరా
బలిజేసినా మిమ్ము లొంగిపోరా
పాడులోకంబులందు బహు వేదన
ఆరుప్రాణముల కొరకు అనవరతంబు
యిదిగో యేడెడల నెన్న డేడెల
వదలరా జాలరా నన్ను వదలరా
English Lyrics / Transliteration
Vadalara jaalara nannu vadalara
Balijesina mimmu longipora
Paadulokambulandu bahu vedana
Aaru praanamula koraku anavaratambu
Idigo yedidala nenna dedela
Vadalara jaalara nannu vadalara
Balijesina mimmu longipora
Paadulokambulandu bahu vedana
Aaru praanamula koraku anavaratambu
Idigo yedidala nenna dedela
Vadalara jaalara nannu vadalara