Telugu Lyrics
అద్దాల సొగసుల
నడకల నిగ్గుల
అదిగో అడగొచ్చా
వడ్డే పెళ్ళమ్మ ముద్దుల
అద్దాల సొగసుల
నడకల నిగ్గుల
అదిగో అడగొచ్చా
కనుల కలల కోయిల
కలికి కోరికల గోల
పలికె మధుర భావాల
పడవ ఎక్కేస్తా
అందాల తీగకి
ఆశల పువ్వుకి
అందాల తీగకి
ఆశల పువ్వుకి
వయ్యారాల గాలికి
మదిలో దాచేశా
వడ్డే పెళ్ళమ్మ ముద్దుల
అద్దాల సొగసుల
నడకల నిగ్గుల
అదిగో అడగొచ్చా
రాయరాయిన రచ్చగా
రాయరాయిన రచ్చగా
రొమ్మున నీ సొగసుగా
పారాయెను అబ్బబో
ప్రేమ పరుగుల గుడారి
పూసేను పూపల్లె
చేరను నీ చెంతకే
నిన్నే కదా నా కోరిక
చూపుతోనే చంపేశా
నీ చేతిలోనే వున్నా
వడ్డే పెళ్ళమ్మ ముద్దుల
అద్దాల సొగసుల
నడకల నిగ్గుల
అదిగో అడగొచ్చా
కనుల కలల కోయిల
కలికి కోరికల గోల
పలికె మధుర భావాల
పడవ ఎక్కేస్తా
అందాల తీగకి
ఆశల పువ్వుకి
వయ్యారాల గాలికి
మదిలో దాచేశా
వడ్డే పెళ్ళమ్మ ముద్దుల
అద్దాల సొగసుల
నడకల నిగ్గుల
అదిగో అడగొచ్చా
English Lyrics / Transliteration
Addala sogasula
Nadakala niggula
Adigo adagoccha
Vadde pellamma muddula
Addala sogasula
Nadakala niggula
Adigo adagoccha
Kanula kalala koyila
Kaliki korikala gola
Palike madhura bhavala
Padava ekkesta
Andala theegaki
Aashala puvvuki
Andala theegaki
Aashala puvvuki
Vayyarala gaaliki
Madilo daachesaa
Vadde pellamma muddula
Addala sogasula
Nadakala niggula
Adigo adagoccha
Raayaraayina racchaga
Raayaraayina racchaga
Rommuna nee sogasuga
Paarayenu abbaabo
Prema parugula gudaari
Poosenu poovalle
Cheranu nee chentake
Ninne kada na korika
Chooputone chempesaa
Nee chethilone vunna
Vadde pellamma muddula
Addala sogasula
Nadakala niggula
Adigo adagoccha
Kanula kalala koyila
Kaliki korikala gola
Palike madhura bhavala
Padava ekkesta
Andala theegaki
Aashala puvvuki
Vayyarala gaaliki
Madilo daachesaa
Vadde pellamma muddula
Addala sogasula
Nadakala niggula
Adigo adagoccha