Telugu Lyrics
గుండెలోన రాయి
నిన్నెవరో కొట్టారంటూ
నా గుండె పగిలింది
వాడి వాడి
నన్ను చూసి నవ్వావు
ఏమన్నది మనసులోన
నీకెంతో సంతోషమా
నీకంటూ నాకుంటూ
ఈ మమకార బంధాలే
చితికిపోగా
రాలిన పూలాయే
మట్టిలోన కలసిపోగా
నీ తోడు లేదిక
నా చేయి పట్టుకోగా
కంట కన్నీరాయే
నీకంటూ నాకుంటూ
ఈ మమకార బంధాలే
చితికిపోగా
రాలిన పూలాయే
మట్టిలోన కలసిపోగా
నీ తోడు లేదిక
నా చేయి పట్టుకోగా
కంట కన్నీరాయే
వాడి వాడి
గుండెలోన రాయి
నిన్నెవరో కొట్టారంటూ
నా గుండె పగిలింది
వాడి వాడి
నన్ను చూసి నవ్వావు
ఏమన్నది మనసులోన
నీకెంతో సంతోషమా
కాలమెంతో గడిచెనుగా
నీతో నేను లేకున్నా
నీ జ్ఞాపకాలతో నే
కొనసాగుతున్నా
నీ ఊసుతో జగమంతా
తెల్లవారేనా
నే పలికే ఈ పాట
నీకొసమేగా
నీతో కలసి నడిచిన
ఆ దారులన్ని
మరువగలనా
మరచిపోగలనా
వాడి వాడి
గుండెలోన రాయి
నిన్నెవరో కొట్టారంటూ
నా గుండె పగిలింది
వాడి వాడి
నన్ను చూసి నవ్వావు
ఏమన్నది మనసులోన
నీకెంతో సంతోషమా
English Lyrics / Transliteration
Gundelona raayi
Ninnevaro kottaarantu
Naa gunde pagilindi
Vaadi vaadi
Nannu chusi navvaavu
Emannadi manasulona
Neekentho santoshamah
Neekantu naakuntu
Ee mamakaara bandhaale
Chitikipoga
Raalina poolaaye
Mattilona kalasipoga
Nee thodu ledika
Naa cheyi pattukoga
Kanta kanneeraaye
Neekantu naakuntu
Ee mamakaara bandhaale
Chitikipoga
Raalina poolaaye
Mattilona kalasipoga
Nee thodu ledika
Naa cheyi pattukoga
Kanta kanneeraaye
Vaadi vaadi
Gundelona raayi
Ninnevaro kottaarantu
Naa gunde pagilindi
Vaadi vaadi
Nannu chusi navvaavu
Emannadi manasulona
Neekentho santoshamah
Kaalamentho gadichenugaa
Neetho nenu lekunnaa
Nee gnaapakaalatho ne
Konasaaguthunnaa
Nee usutho jagamantha
Thellavaarenaa
Ne palike ee paata
Neekosamegaa
Neetho kalasi nadichina
Aa daarulanni
Maruvagalanaa
Marachipogalanaa
Vaadi vaadi
Gundelona raayi
Ninnevaro kottaarantu
Naa gunde pagilindi
Vaadi vaadi
Nannu chusi navvaavu
Emannadi manasulona
Neekentho santoshamah