Telugu Lyrics
వగలా రాణివి నీవే
వగలా రాణివి నీవే
హాయ్ ప్రియతమా
వగలా రాణివి నీవే
నీ పదును చూపులకే
నా మనసు పడిసెలే
వగలా రాణివి నీవే
ఒంటరిగా ఉన్నప్పుడు
ఒడిలో చేరాలనుకున్నా
తనివితీరని కోరికలే
తనువున నిండినవన్నీ
పడకపై మెత్తని
పరుపుపై నిదురపోనా
పరువము నీ కౌగిట
పడినే వదలలేకున్నా
వగలా రాణివి నీవే
వగలా రాణివి నీవే
హాయ్ ప్రియతమా
వగలా రాణివి నీవే
నీ పదును చూపులకే
నా మనసు పడిసెలే
వగలా రాణివి నీవే
మడమ తిప్పని నీ నడకే
మత్తుని గుండెకు నింపే
మరులు రేపే నీ వయ్యారమే
మదనమునకు మేల్కొలిపే
మత్తు గులాబిని
మెల్లగా ముద్దాడనా
మధురమైన నీ పెదవుల
మరల మరల నాకు దక్కనా
వగలా రాణివి నీవే
వగలా రాణివి నీవే
హాయ్ ప్రియతమా
వగలా రాణివి నీవే
నీ పదును చూపులకే
నా మనసు పడిసెలే
వగలా రాణివి నీవే
వగలా రాణివి నీవే
హాయ్ ప్రియతమా
వగలా రాణివి నీవే
నీ పదును చూపులకే
నా మనసు పడిసెలే
వగలా రాణివి నీవే
ఒంటరిగా ఉన్నప్పుడు
ఒడిలో చేరాలనుకున్నా
తనివితీరని కోరికలే
తనువున నిండినవన్నీ
పడకపై మెత్తని
పరుపుపై నిదురపోనా
పరువము నీ కౌగిట
పడినే వదలలేకున్నా
వగలా రాణివి నీవే
వగలా రాణివి నీవే
హాయ్ ప్రియతమా
వగలా రాణివి నీవే
నీ పదును చూపులకే
నా మనసు పడిసెలే
వగలా రాణివి నీవే
మడమ తిప్పని నీ నడకే
మత్తుని గుండెకు నింపే
మరులు రేపే నీ వయ్యారమే
మదనమునకు మేల్కొలిపే
మత్తు గులాబిని
మెల్లగా ముద్దాడనా
మధురమైన నీ పెదవుల
మరల మరల నాకు దక్కనా
వగలా రాణివి నీవే
వగలా రాణివి నీవే
హాయ్ ప్రియతమా
వగలా రాణివి నీవే
నీ పదును చూపులకే
నా మనసు పడిసెలే
వగలా రాణివి నీవే
English Lyrics / Transliteration
Vagala raanivi neeve
Vagala raanivi neeve
Hi priyatama
Vagala raanivi neeve
Nee padunu choopulake
Naa manasu padisele
Vagala raanivi neeve
Ontariga unnappudu
Odilo cheralanukunna
Taniviteerani korikale
Tanuvuna nindinavanni
Padakapai metthani
Parupu pai nidurapona
Paruvamu nee kau-gita
Padine vadalalekunna
Vagala raanivi neeve
Vagala raanivi neeve
Hi priyatama
Vagala raanivi neeve
Nee padunu choopulake
Naa manasu padisele
Vagala raanivi neeve
Madama tippani nee nadake
Mattuni gundeku nimpe
Marulu repe nee vayyaram-e
Madanmuna-ku melkolipe
Mattu gulabini
Mellaga muddadana
Madhuramaina nee pedavula
Marala marala naaku dakkan-a
Vagala raanivi neeve
Vagala raanivi neeve
Hi priyatama
Vagala raanivi neeve
Nee padunu choopulake
Naa manasu padisele
Vagala raanivi neeve
Vagala raanivi neeve
Hi priyatama
Vagala raanivi neeve
Nee padunu choopulake
Naa manasu padisele
Vagala raanivi neeve
Ontariga unnappudu
Odilo cheralanukunna
Taniviteerani korikale
Tanuvuna nindinavanni
Padakapai metthani
Parupu pai nidurapona
Paruvamu nee kau-gita
Padine vadalalekunna
Vagala raanivi neeve
Vagala raanivi neeve
Hi priyatama
Vagala raanivi neeve
Nee padunu choopulake
Naa manasu padisele
Vagala raanivi neeve
Madama tippani nee nadake
Mattuni gundeku nimpe
Marulu repe nee vayyaram-e
Madanmuna-ku melkolipe
Mattu gulabini
Mellaga muddadana
Madhuramaina nee pedavula
Marala marala naaku dakkan-a
Vagala raanivi neeve
Vagala raanivi neeve
Hi priyatama
Vagala raanivi neeve
Nee padunu choopulake
Naa manasu padisele
Vagala raanivi neeve