Telugu Lyrics
నీ ఒడి చేరలేక
పగలు రేయి నీకై
కనులు మూయలేక
నీలాల నింగిలోన
నేనెవరి కోసమో
ఏనాటి పిలుపో
నా దారికై ఎదురుచూసే
గుండెలోని కోరిక
వాగు ఎండి పాయెరో
నీ ఒడి చేరలేక
పగలు రేయి నీకై
కనులు మూయలేక
వాగు ఎండి పాయెరో
నీ ఒడి చేరలేక
పగలు రేయి నీకై
కనులు మూయలేక
గాలి అలకలేవో
ఏవో కథలన్నాయి
నా చెవినే చేరాయి
కలతలు రేకెత్తాయి
నీ అడుగు జాడలేవో
నేలపైన కనబడ్డాయి
అవి నా దారేనని
నన్ను కదిలించాయి
నాలోని గుసగుసలే
నీ పిలుపు విన్నాయా
నీ అలికిడి విన్నాయా
నాలోని అలజడే
నీ వైపు ఆగనందా
వాగు ఎండి పాయెరో
నీ ఒడి చేరలేక
పగలు రేయి నీకై
కనులు మూయలేక
నీ కళ్ళు నా వెలుగే
నీ నవ్వు నా కిరణం
నీ మాట నా దీవెన
నీవే నా సర్వస్వం
ఈ జగమే మనదే
ఈ కలలే నిజమవ్వాలి
నీతోనే నా బంధం
నీలోననే కలవాలి
నాలోని వేదన
నీ సవ్వడిలో కరిగెన
నీ చల్లని చూపుతో
నా గుండె బాగై పోయె
వాగు ఎండి పాయెరో
నీ ఒడి చేరలేక
పగలు రేయి నీకై
కనులు మూయలేక
నీలాల నింగిలోన
నేనెవరి కోసమో
ఏనాటి పిలుపో
నా దారికై ఎదురుచూసే
గుండెలోని కోరిక
వాగు ఎండి పాయెరో
నీ ఒడి చేరలేక
పగలు రేయి నీకై
కనులు మూయలేక
English Lyrics / Transliteration
Nee odi cheroleka
Pagalu rayi neekai
Kanulu muyaleka
Neelala ningilona
Nenevari kosamo
Enati pilupo
Naa daarikai eduruchuse
Gundeloni korika
Vagu endi payero
Nee odi cheroleka
Pagalu rayi neekai
Kanulu muyaleka
Vagu endi payero
Nee odi cheroleka
Pagalu rayi neekai
Kanulu muyaleka
Gaali alakalavo
Evvo kathalannayi
Naa chevinae cherayi
Kalathalu rakethayi
Nee adugu jadalavo
Nelapaina kanabaddayi
Avi naa daarenani
Nannu kadilinchayi
Naaloni gusagusalay
Nee pilupu vinnaya
Nee alikidi vinnaya
Naaloni alajade
Nee vaipu aagananda
Vagu endi payero
Nee odi cheroleka
Pagalu rayi neekai
Kanulu muyaleka
Nee kallu naa veluge
Nee navvu naa kiranam
Nee mata naa deevena
Neeve naa sarvasvam
Ee jagame manade
Ee kalale nijamavvali
Neethone naa bandham
Neelonane kalavali
Naaloni vedana
Nee savvadilo karigena
Nee challani chooputho
Naa gunde baagai poye
Vagu endi payero
Nee odi cheroleka
Pagalu rayi neekai
Kanulu muyaleka
Neelala ningilona
Nenevari kosamo
Enati pilupo
Naa daarikai eduruchuse
Gundeloni korika
Vagu endi payero
Nee odi cheroleka
Pagalu rayi neekai
Kanulu muyaleka