Telugu Lyrics
వాగువో కొండ వాగువో
పారేటి ఏటి ఒడ్డున
పారాడే ప్రాణం ఒకటి
పారేటి ఏటి ఒడ్డున
పారాడే ప్రాణం ఒకటి
వాగువో కొండ వాగువో
వాగువో కొండ వాగువో
ఈ అడవి నీవంట
ఈ కొండ నీవంట
నడకల నడుమ నీవే
నవ్వేటి నవ్వు నీవే
ఈ అడవి నీవంట
ఈ కొండ నీవంట
నడకల నడుమ నీవే
నవ్వేటి నవ్వు నీవే
మంచు దుప్పటి కప్పుకుని
మురిసేటి మా మావయ్య
వాగువో కొండ వాగువో
వాగువో కొండ వాగువో
పారేటి ఏటి ఒడ్డున
పారాడే ప్రాణం ఒకటి
అల్లరి పిల్లనంట
సిరివెన్నెలనంట
కన్నులలోన నీవే
కథలన్ని నీవే
అల్లరి పిల్లనంట
సిరివెన్నెలనంట
కన్నులలోన నీవే
కథలన్ని నీవే
చెలిమి పిలుపు వినగానే
పరిగెత్తే మా బావయ్య
వాగువో కొండ వాగువో
వాగువో కొండ వాగువో
పారేటి ఏటి ఒడ్డున
పారాడే ప్రాణం ఒకటి
పారేటి ఏటి ఒడ్డున
పారాడే ప్రాణం ఒకటి
English Lyrics / Transliteration
Vaaguvo konda vaaguvo
Paareṭi ēṭi oḍḍuna
Pāṟāḍē prāṇaṁ okaṭi
Paareṭi ēṭi oḍḍuna
Pāṟāḍē prāṇaṁ okaṭi
Vaaguvo konda vaaguvo
Vaaguvo konda vaaguvo
Ee aḍavi nīvaṇṭa
Ee koṇḍa nīvaṇṭa
Naḍakala naḍuma nīvē
Navvēṭi navvu nīvē
Ee aḍavi nīvaṇṭa
Ee koṇḍa nīvaṇṭa
Naḍakala naḍuma nīvē
Navvēṭi navvu nīvē
Man̄cu duppaṭi kappukuni
Murisēṭi mā māvayya
Vaaguvo konda vaaguvo
Vaaguvo konda vaaguvo
Paareṭi ēṭi oḍḍuna
Pāṟāḍē prāṇaṁ okaṭi
Allari pillanaṇṭa
Sirivennelanaṇṭa
Kannulalōna nīvē
Kathalanni nīvē
Allari pillanaṇṭa
Sirivennelanaṇṭa
Kannulalōna nīvē
Kathalanni nīvē
Celimi pilupu vinagānē
Parigettē mā bāvayya
Vaaguvo konda vaaguvo
Vaaguvo konda vaaguvo
Paareṭi ēṭi oḍḍuna
Pāṟāḍē prāṇaṁ okaṭi
Paareṭi ēṭi oḍḍuna
Pāṟāḍē prāṇaṁ okaṭi