Telugu Lyrics
వైకుంఠ వాసివి నీవు
అంబుధి శయనుడవు నీవు
అంబుధి శయనుడవు నీవు
శంఖ చక్రాదులు ధరించి
శంఖ చక్రాదులు ధరించి
కంకణ కిరీటాల నంది
కాంతుల వెలిగేవు నీవు
వైకుంఠ వాసివి నీవు
వైకుంఠ వాసివి నీవు
భూదేవి స్తుతించిన ఆ నిన్ను
భూదేవి స్తుతించిన ఆ నిన్ను
శ్రీదేవి కొలిచిన ఆ నిన్ను
శ్రీదేవి కొలిచిన ఆ నిన్ను
వరాలొసగెడివాడవు నీవు
వరాలొసగెడివాడవు నీవు
భక్తుల బ్రతికించెడివాడవు నీవు
భక్తుల బ్రతికించెడివాడవు నీవు
నరసింహ రూపమున వెలిసి
నరసింహ రూపమున వెలిసి
నారాయణ నామమున వెలసి
నారాయణ నామమున వెలసి
హిరణ్య కశిపుని సంహరించి
హిరణ్య కశిపుని సంహరించి
ప్రహ్లాదుని గాచెడివాడవు నీవు
ప్రహ్లాదుని గాచెడివాడవు నీవు
శ్రీ నరసింహస్వామి నీవే
శ్రీ నరసింహస్వామి నీవే
అగణిత గుణముల అమరుడవు నీవే
అగణిత గుణముల అమరుడవు నీవే
కరుణామయా దయామయా
కరుణామయా దయామయా
భక్త పారిజాతము నీవే
భక్త పారిజాతము నీవే
English Lyrics / Transliteration
Vaikuntha vasivi neevu
Ambudhi shayunadu neevu
Ambudhi shayunadu neevu
Shankha chakraadulu dharinchi
Shankha chakraadulu dharinchi
Kankana kireetaala nandi
Kaantula veligevu neevu
Vaikuntha vasivi neevu
Vaikuntha vasivi neevu
Bhoodevi stuthinchina aa ninnu
Bhoodevi stuthinchina aa ninnu
Sridevi kolichina aa ninnu
Sridevi kolichina aa ninnu
Varalosagedivadu neevu
Varalosagedivadu neevu
Bhaktula brathikinchedavadu neevu
Bhaktula brathikinchedavadu neevu
Narasimha roopamuna velisi
Narasimha roopamuna velisi
Narayana naamamuna velasi
Narayana naamamuna velasi
Hiranya kashipuni samharinchi
Hiranya kashipuni samharinchi
PrahlAduni gaachedivadu neevu
PrahlAduni gaachedivadu neevu
Sri Narasimha Swamy neeve
Sri Narasimha Swamy neeve
Aganitha gunamula amarudu neevu
Aganitha gunamula amarudu neevu
Karunamayaa dayamayaa
Karunamayaa dayamayaa
Bhaktha paarijaathamu neevu
Bhaktha paarijaathamu neevu