Telugu Lyrics
శ్రీ వేంకటేశ్వరుడె సాయియే
అందరి దైవము సాయియే
అఖిల లోకాలకు తండ్రి సాయియే
శిరిడీ పురములో వెలసిన దేవ
శరణన్నవారిని కాచే వరద
అంజనీ పుత్రుడె సాయియే
అందరి వాడవూ సాయియే
కల్యాణ రాముడె సాయియే
కరుణామయుడె సాయియే
రక్షకుడె సాయియే
రమానాధుడె సాయియే
అఖిలాండ నాయకుడె సాయియే
అందరి తండ్రి సాయియే
అఖండ జ్యోతి సాయియే
అన్నవస్త్రాలిచ్చే సాయియే
నారాయణ రూపమె సాయియే
నందనందనుడె సాయియే
వరములనిచ్చే సాయియే
వెంకటగిరిపై వెలసిన సాయియే
ఆదిశేషతల్పమున శయనించె
ఆనంద సాగరమున నడచే
శ్రీ సాయి నామమె
శ్రీ సాయి నామమె
శ్రీ సాయి నామమె
శ్రీ సాయి నామమె
అందరి దైవము సాయియే
అఖిల లోకాలకు తండ్రి సాయియే
వైకుంఠ వాసుడె సాయియే
శ్రీ వేంకటేశ్వరుడె సాయియే
English Lyrics / Transliteration
Shri Venkateshwarude Saaiye
Andari daivamu Saaiye
Akhila lokalaku tandri Saaiye
Shirdi puramulo velasina deva
Sharanannavarini kaache varada
Anjani putraude Saaiye
Andari vadavoo Saaiye
Kalyana Ramude Saaiye
Karunamayude Saaiye
Rakshakude Saaiye
RamaNaadhude Saaiye
Akhilanda naayakude Saaiye
Andari tandri Saaiye
Akhanda jyoti Saaiye
Annavastraalicche Saaiye
Narayana roopame Saaiye
Nandana nandunude Saaiye
Varamulanicche Saaiye
Venkata giripai velasina Saaiye
Adishesha talpamuna shayyinche
Aananda saagaramuna nadache
Shri Sai Namame
Shri Sai Namame
Shri Sai Namame
Shri Sai Namame
Andari daivamu Saaiye
Akhila lokalaku tandri Saaiye
Vaikunta vasude Saaiye
Shri Venkateshwarude Saaiye