Telugu Lyrics
అయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
వైకుంఠ వాసా నీకు స్వాగతం
అంభోజనాభా నీకు స్వాగతం
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
భూసురవరతా నీకు స్వాగతం
భూతనాథా నీకు స్వాగతం
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
శ్రీశైల నివాసా నీకు స్వాగతం
శ్రీవత్సధారి నీకు స్వాగతం
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
అనంత సైన్యా నీకు స్వాగతం
అమరేశ్వర నీకు స్వాగతం
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
కృష్ణ వరదా నీకు స్వాగతం
కమలనాభా నీకు స్వాగతం
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
అయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Ayyappa Swamiyē śaraṇaṁ Ayyappa
Vaikuṇṭha vāsā nīku svāgataṁ
Ambhōjanābhā nīku svāgataṁ
Nārāyaṇā hari Nārāyaṇā
Nārāyaṇā hari Nārāyaṇā
Bhūsura varatā nīku svāgataṁ
Bhūtanāthā nīku svāgataṁ
Nārāyaṇā hari Nārāyaṇā
Nārāyaṇā hari Nārāyaṇā
Śrīśaila nivāsā nīku svāgataṁ
Śrīvatsadhāri nīku svāgataṁ
Nārāyaṇā hari Nārāyaṇā
Nārāyaṇā hari Nārāyaṇā
Ananta sainyā nīku svāgataṁ
Amareśvara nīku svāgataṁ
Nārāyaṇā hari Nārāyaṇā
Nārāyaṇā hari Nārāyaṇā
Kr̥ṣṇa varadā nīku svāgataṁ
Kamalanābhā nīku svāgataṁ
Nārāyaṇā hari Nārāyaṇā
Nārāyaṇā hari Nārāyaṇā
Ayyappa Ayyappa Swamiyē śaraṇaṁ Ayyappa
Ayyappa Ayyappa Swamiyē śaraṇaṁ Ayyappa