Telugu Lyrics
పైనున్న వగలు తొలగిపోయే
పండుగైనా వైశాఖం
పలికేటి పలుకులు తెనియైపోయే
అడుగుల్లో అడుగులేసి
అందాల రాగరగి
పదే పదే పదే పదే
కలిసి ఉంటే ఎంతో హాయి
లోకాలే మారిపోయే
లోలోన పులకింతలే
పదే పదే పదే పదే
అది కొత్త లోకం కొత్త వయసు
అమ్మాయె కాదా
కొత్తగా నాలోనే
ఎన్నో సంతోషాల
వెల్లువలు పొంగెనే
అబ్బాయే కాదా
తోడుగా చేరితే
ఎన్నో తీయని
కోరికలు రేపెనే
వైశాఖం వైశాఖం
పైనున్న వగలు తొలగిపోయే
పండుగైనా వైశాఖం
పలికేటి పలుకులు తెనియైపోయే
కళ్లల్లో నువ్వే
నీ నవ్వే నీ మాట
నీ ఊహలే నిత్యం
నా దారిలో నడిచే
తోడుగా నువ్వే
నీ తోడే నా లోకం
నీ చూపులే శాశ్వతం
నా సొంతమై నిలిచే
మనసున ఏదో
మాయ జరిగే
అనుక్షణం నువ్వే
అందుకొనే
చేరగా నీకై
పరువమంతా
పరువాలేదే
పంచుకొనే
వైశాఖం వైశాఖం
పైనున్న వగలు తొలగిపోయే
పండుగైనా వైశాఖం
పలికేటి పలుకులు తెనియైపోయే
అడుగుల్లో అడుగులేసి
అందాల రాగరగి
పదే పదే పదే పదే
కలిసి ఉంటే ఎంతో హాయి
లోకాలే మారిపోయే
లోలోన పులకింతలే
పదే పదే పదే పదే
అది కొత్త లోకం కొత్త వయసు
English Lyrics / Transliteration
Painunna vagalu tholagipoye
Pandugaina Vaisakham
Paliketi palukulu theniyai poye
Adugullo adugulesi
Andala ragaragi
Pade pade pade pade
Kalisi unte entho hayi
Lokale maripoye
Lolona pulakintale
Pade pade pade pade
Adi kottha lokam kottha vayasu
Ammaye kada
Kotthaga naalone
Enno santhosala
Veluvalu pongene
Abbayee kada
Thoduga cherite
Enno thiyani
Korikalu repene
Vaisakham Vaisakham
Painunna vagalu tholagipoye
Pandugaina Vaisakham
Paliketi palukulu theniyai poye
Kallalo nuvve
Nee navve nee mata
Nee oohale nithyam
Na daarilo nadiche
Thoduga nuvve
Nee thode na lokam
Nee choopule shashvatham
Na sonthamai niliche
Manasuna edo
Maya jarige
Anukshanam nuvve
Andukone
Cheraga neekai
Paruvamantha
Paruvalede
Panchukone
Vaisakham Vaisakham
Painunna vagalu tholagipoye
Pandugaina Vaisakham
Paliketi palukulu theniyai poye
Adugullo adugulesi
Andala ragaragi
Pade pade pade pade
Kalisi unte entho hayi
Lokale maripoye
Lolona pulakintale
Pade pade pade pade
Adi kottha lokam kottha vayasu