Telugu Lyrics
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
ఓంకారనాద సుధా రస ధార
శృతి లయ తాళాల సంచార
బ్రహ్మండమంతా నీ నామమే
సర్వం నీవే మా గణనాయక
గణ గణ గణ గణ గణపతి
జై జై జై జై వినాయక
గణ గణ గణ గణ గణపతి
జై జై జై జై వినాయక
సిద్ధి వినాయక దేవ
బుద్ధి ప్రదాయక దేవ
అష్టలక్ష్మి సమేత
అభయప్రదాతా దేవ
గణేషాయ నమః
గణేషాయ నమః
గణేషాయ నమః
గణేషాయ నమః
గజముఖుడా గంగసుతుడా
సర్వజ్ఞుడా దేవదేవుడా
అన్నలవాడా ఆదిదేవుడా
భక్తజనముల పాపహరుడా
గణ గణ గణ గణ గణపతి
జై జై జై జై వినాయక
గణ గణ గణ గణ గణపతి
జై జై జై జై వినాయక
మూషిక వాహన మోదక హస్త
సర్వసిద్ధి కర సర్వవిఘ్నహర
భక్తవత్సల భక్తప్రియుడ
భవానీశంకరుల కన్నతండ్రి
గణ గణ గణ గణ గణపతి
జై జై జై జై వినాయక
గణ గణ గణ గణ గణపతి
జై జై జై జై వినాయక
English Lyrics / Transliteration
Nirvighnam Kuru Me Deva Sarvakaryeshu Sarvada
Omkara Nada Sudha Rasa Dhara
Shruti Laya Talala Sanchara
Brahmandamanta Nee Namame
Sarvam Neeve Maa Gananayaka
Gana Gana Gana Gana Ganapati
Jai Jai Jai Jai Vinayaka
Gana Gana Gana Gana Ganapati
Jai Jai Jai Jai Vinayaka
Siddhi Vinayaka Deva
Buddhi Pradayaka Deva
Ashtalaxmi Sameta
Abhayadata Deva
Ganeshaya Namah
Ganeshaya Namah
Ganeshaya Namah
Ganeshaya Namah
Gajamukhuda Ganga Sutuda
Sarvagnuda Devadevuda
Annlavada Adidevuda
Bhaktajanamula Papaharuda
Gana Gana Gana Gana Ganapati
Jai Jai Jai Jai Vinayaka
Gana Gana Gana Gana Ganapati
Jai Jai Jai Jai Vinayaka
Mushika Vahana Modaka Hasta
Sarvasiddhi Kara Sarvavighnahara
Bhaktavatsala Bhaktapriyuda
Bhavani Shankarula Kannatandri
Gana Gana Gana Gana Ganapati
Jai Jai Jai Jai Vinayaka
Gana Gana Gana Gana Ganapati
Jai Jai Jai Jai Vinayaka