Telugu Lyrics
పారే సెలయేరు లీల
మెరిసేటి మెరుపు తీగ
నవ్వేటి నవ వసంత
వాలపుల పూవనల లో
పారే సెలయేరు లీల
కనులు కనుల కలయిక
కధలు చెప్పెనుగా
వయసు వయసు కలయిక
వలపు పంచెనుగా
కనులు కనుల కలయిక
కధలు చెప్పెనుగా
వయసు వయసు కలయిక
వలపు పంచెనుగా
పూల గాలి తరగలో
మునిగి తేలుదామ
పించము వలె కదులుతూ
పాడుకుందాం
వాలపుల పూవనల లో
పారే సెలయేరు లీల
చూపులో తొలి చూపులో
ఎద లోతులలో
తేనె దాగి ఉన్నది
మాటలో పాటలో
చూపులో తొలి చూపులో
ఎద లోతులలో
తేనె దాగి ఉన్నది
మాటలో పాటలో
గుండె గుండె లయలలో
కొత్త సడి విందాం
రేపటి కలల లోకం
పంచుకుందాం
వాలపుల పూవనల లో
పారే సెలయేరు లీల
మెరిసేటి మెరుపు తీగ
నవ్వేటి నవ వసంత
వాలపుల పూవనల లో
పారే సెలయేరు లీల
English Lyrics / Transliteration
Paare selayeru leela
Meriseti merupu theega
Navveti nava vasantha
Vaalapula poovanala lo
Paare selayeru leela
Kanulu kanula kalayika
Kathalu cheppenuga
Vayasu vayasu kalayika
Valapu panchenuga
Kanulu kanula kalayika
Kathalu cheppenuga
Vayasu vayasu kalayika
Valapu panchenuga
Poola gaali tharagalo
Munigi theludaam
Pinchamu vale kaduluthu
Paadukundaam
Vaalapula poovanala lo
Paare selayeru leela
Choopulo tholi choopulo
Edha lothulalo
Thene daagi unnadi
Maatalo paatalo
Choopulo tholi choopulo
Edha lothulalo
Thene daagi unnadi
Maatalo paatalo
Gunde gunde layalalo
Koththa sadi vindhaam
Repati kalala lokam
Panchukundaam
Vaalapula poovanala lo
Paare selayeru leela
Meriseti merupu theega
Navveti nava vasantha
Vaalapula poovanala lo
Paare selayeru leela