Telugu Lyrics
మత్తెక్కించే ఓ చిట్టి
పక్కకొచ్చి కూర్చోవంట
బేరమాడే నా చిట్టి
గంగమ్మ ఒడిలో
సరదాగ ఆడే
పడవలాంటి నా జాబిలి
వాలపులంతో బిట్టు కొట్టి
మత్తెక్కించే ఓ చిట్టి
పక్కకొచ్చి కూర్చోవంట
బేరమాడే నా చిట్టి
పచ్చబొట్టు పెట్టి
పరువాలెరుగని
ఎన్నెన్నో ఆశలు
మత్తెక్కిన మత్తులో
మిలమిల మెరిసే
కన్నుల దాహము
పచ్చబొట్టు పెట్టి
పరువాలెరుగని
ఎన్నెన్నో ఆశలు
మత్తెక్కిన మత్తులో
మిలమిల మెరిసే
కన్నుల దాహము
వలపులంతో బిట్టు కొట్టి
మత్తెక్కించే ఓ చిట్టి
పక్కకొచ్చి కూర్చోవంట
బేరమాడే నా చిట్టి
గంగమ్మ ఒడిలో
సరదాగ ఆడే
పడవలాంటి నా జాబిలి
వాలపులంతో బిట్టు కొట్టి
మత్తెక్కించే ఓ చిట్టి
పక్కకొచ్చి కూర్చోవంట
బేరమాడే నా చిట్టి
English Lyrics / Transliteration
Mattekinche o chitti
Pakkakocchi koorchovanta
Beramade na chitti
Gangamma odilo
Saradaga aade
Padavalanti na jabilli
Valapulantho bittu kotti
Mattekinche o chitti
Pakkakocchi koorchovanta
Beramade na chitti
Pachabottu petti
Paruvalerugani
Ennenno aashalu
Mattekkina mattulo
Milamila merise
Kannula dahamu
Pachabottu petti
Paruvalerugani
Ennenno aashalu
Mattekkina mattulo
Milamila merise
Kannula dahamu
Valapulantho bittu kotti
Mattekinche o chitti
Pakkakocchi koorchovanta
Beramade na chitti
Gangamma odilo
Saradaga aade
Padavalanti na jabilli
Valapulantho bittu kotti
Mattekinche o chitti
Pakkakocchi koorchovanta
Beramade na chitti