Telugu Lyrics
ఏమి దారి ఏమిటమ్మో…
ఏమి పిలుపు ఏమిటమ్మో…
ఏమి పిలుపు ఏమిటమ్మో…
అలలా ఎగిసి పడుతున్న…
కాలం ఒక వలయం…
చేతిలో చేయి వేసి…
సాగిపోదాం సెలయం…
ఏమి కథ ఏమిటమ్మో…
ఏమి దారి ఏమిటమ్మో…
ఏమి పిలుపు ఏమిటమ్మో…
ఏమి పిలుపు ఏమిటమ్మో…
ఆకాశం చుట్టూ తిరిగే…
భూమిలోన మనగడ…
కాలమేమో ఆగకుండా…
జరిగే ఒక పయనం…
అలలా ఎగిసి పడుతున్న…
కాలం ఒక వలయం…
చేతిలో చేయి వేసి…
సాగిపోదాం సెలయం…
చిన్న చిన్న ఆశలేమో…
పెద్దవౌతాయి చూడు…
కోరుకున్నది దొరకగానే…
కొత్త కోరికే పుట్టు…
అలలా ఎగిసి పడుతున్న…
కాలం ఒక వలయం…
చేతిలో చేయి వేసి…
సాగిపోదాం సెలయం…
ఏమి కథ ఏమిటమ్మో…
ఏమి దారి ఏమిటమ్మో…
ఏమి పిలుపు ఏమిటమ్మో…
ఏమి పిలుపు ఏమిటమ్మో…
English Lyrics / Transliteration
Emi daari emitammo…
Emi pilupu emitammo…
Emi pilupu emitammo…
Alala egisi paduthunna…
Kaalam oka valayam…
Chethilo cheyi vesi…
Saagipodham selayam…
Emi katha emitammo…
Emi daari emitammo…
Emi pilupu emitammo…
Emi pilupu emitammo…
Aakasham chuttu thirige…
Bhoomilona managada…
Kaalamemo aagakunda…
Jarige oka payanam…
Alala egisi paduthunna…
Kaalam oka valayam…
Chethilo cheyi vesi…
Saagipodham selayam…
Chinna chinna aashalemo…
Peddavuthayi choodu…
Korukunnadi dorakagaane…
Kotha korike puttu…
Alala egisi paduthunna…
Kaalam oka valayam…
Chethilo cheyi vesi…
Saagipodham selayam…
Emi katha emitammo…
Emi daari emitammo…
Emi pilupu emitammo…
Emi pilupu emitammo…