Telugu Lyrics
వినాయకా గణనాయకా
వినాయకా గణనాయకా
వినాయకా గణనాయకా
నవ మణుల దీపాలతో
నవ పల్లవ పుష్పాలతో
నవ ధాన్యాల తోరణాలతో
నవ రంగాల తోరణాలతో
వినాయకా గణనాయకా
వినాయకా గణనాయకా
వినాయకా గణనాయకా
వినాయకా గణనాయకా
తొలి తొలి అడుగుల తో
బాల బాలికల ఆటతో
తొలి తొలి హారతులతో
వరాల జల్లులతో
వినాయకా గణనాయకా
వినాయకా గణనాయకా
పూజలందుకునే ఓ దేవ
ముదములందించే ఓ దేవ
సెలవులు తెచ్చే ఓ దేవ
పండుగ తెచ్చే ఓ దేవ
వినాయకా గణనాయకా
వినాయకా గణనాయకా
తొలి తొలి అడుగుల తో
బాల బాలికల ఆటతో
తొలి తొలి హారతులతో
వరాల జల్లులతో
వినాయకా గణనాయకా
వినాయకా గణనాయకా
English Lyrics / Transliteration
Vinayaka Gananayaka
Vinayaka Gananayaka
Vinayaka Gananayaka
Nava manula deepalatho
Nava pallava pushpalatho
Nava dhanyala thoranalatho
Nava rangala thoranalatho
Vinayaka Gananayaka
Vinayaka Gananayaka
Vinayaka Gananayaka
Vinayaka Gananayaka
Toli toli adugula tho
Bala balikala aatatho
Toli toli harathulatho
Varala jallulatho
Vinayaka Gananayaka
Vinayaka Gananayaka
Pujalandukune o deva
Mudamalindiche o deva
Selavulu teche o deva
Panduga teche o deva
Vinayaka Gananayaka
Vinayaka Gananayaka
Toli toli adugula tho
Bala balikala aatatho
Toli toli harathulatho
Varala jallulatho
Vinayaka Gananayaka
Vinayaka Gananayaka