Telugu Lyrics
వన జల్లు వడగన్నె వెన్నెల
వగలకు నువు వలపా
వన జల్లు వడగన్నె వెన్నెల
వగలకు నువు వలపా
వన జల్లు వడగన్నె వెన్నెల
పలికే పెదవుల పసందెంతో
మదిలో విరబూసెను వసంతం
పలికే పెదవుల పసందెంతో
మదిలో విరబూసెను వసంతం
అందుకో అందుకో నా ప్రియతమా
వన జల్లు వడగన్నె వెన్నెల
వగలకు నువు వలపా
వన జల్లు వడగన్నె వెన్నెల
ఒలకించి కురిపించవే ఓ చెలి
నీ చిలిపి చూపుల వలపే
ఒలకించి కురిపించవే ఓ చెలి
నీ చిలిపి చూపుల వలపే
కలిమిరి కలిసెనని కలిసిన మనసులు
పంచుకో ఆనందం
కలిమిరి కలిసెనని కలిసిన మనసులు
పంచుకో ఆనందం
ఆడుకో ఆడుకో నా సఖియా
వన జల్లు వడగన్నె వెన్నెల
వగలకు నువు వలపా
వన జల్లు వడగన్నె వెన్నెల
అల్లరి చిలిపితనాలకు
నీ నవ్వుల సింగారాలే
అల్లరి చిలిపితనాలకు
నీ నవ్వుల సింగారాలే
అవును నిజమన్నా అవునని నమ్మనా
కలిసిన కలలకు
అవును నిజమన్నా అవునని నమ్మనా
కలిసిన కలలకు
అనుకో అనుకో ఈ క్షణమే
వన జల్లు వడగన్నె వెన్నెల
వగలకు నువు వలపా
వన జల్లు వడగన్నె వెన్నెల
పలికే పెదవుల పసందెంతో
మదిలో విరబూసెను వసంతం
అందుకో అందుకో నా ప్రియతమా
వన జల్లు వడగన్నె వెన్నెల
వగలకు నువు వలపా
వన జల్లు వడగన్నె వెన్నెల
English Lyrics / Transliteration
Vana jallu vadaganne vennela
Vagalaku nuvu valapa
Vana jallu vadaganne vennela
Vagalaku nuvu valapa
Vana jallu vadaganne vennela
Palike pedavula pasandentho
Madilo virabosenu vasantham
Palike pedavula pasandentho
Madilo virabosenu vasantham
Anduko anduko naa priyatama
Vana jallu vadaganne vennela
Vagalaku nuvu valapa
Vana jallu vadaganne vennela
Olakinchi kuripinchave o cheli
Nee chilipi chupula valape
Olakinchi kuripinchave o cheli
Nee chilipi chupula valape
Kalimiri kalisenani kalisina manasulu
Panchuko aanandam
Kalimiri kalisenani kalisina manasulu
Panchuko aanandam
Aaduko aaduko naa sakhiya
Vana jallu vadaganne vennela
Vagalaku nuvu valapa
Vana jallu vadaganne vennela
Allari chilipithanalaku
Nee navvula singarale
Allari chilipithanalaku
Nee navvula singarale
Avunu nijamanna avunani nammanaa
Kalisina kalalaku
Avunu nijamanna avunani nammanaa
Kalisina kalalaku
Anuko anuko ee kshaname
Vana jallu vadaganne vennela
Vagalaku nuvu valapa
Vana jallu vadaganne vennela
Palike pedavula pasandentho
Madilo virabosenu vasantham
Anduko anduko naa priyatama
Vana jallu vadaganne vennela
Vagalaku nuvu valapa
Vana jallu vadaganne vennela