Telugu Lyrics
వనమహోత్సవం వచ్చెను వచ్చెను
వనమహోత్సవం వచ్చెను
చూడుమా తోడుమా
పుడమి తల్లిని పులకింపగ
పుడమి తల్లిని పులకింపగ
పురివిప్పి ఆడెను
వనమహోత్సవం వచ్చెను
వనమహోత్సవం వచ్చెను
చూడుమా తోడుమా
పుడమి తల్లిని పులకింపగ
పుడమి తల్లిని పులకింపగ
పురివిప్పి ఆడెను
వనమహోత్సవం వచ్చెను
English Lyrics / Transliteration
Vanamahotsavam vacchenu vacchenu
Vanamahotsavam vacchenu
Choodumaa thodumaa
Pudami thallini pulakimpaga
Pudami thallini pulakimpaga
Purivippi aadenu
Vanamahotsavam vacchenu
Vanamahotsavam vacchenu
Choodumaa thodumaa
Pudami thallini pulakimpaga
Pudami thallini pulakimpaga
Purivippi aadenu
Vanamahotsavam vacchenu