Telugu Lyrics
ఘనతగ నిన్నే నిన్నే కాంతునెద నే
తనపై దయగల స్వామిని మదిలో తలచి
మదిలో తలచి విరహమునొంది నిన్ను నే
ఘనముగ కోరుచు వేడుకొందునెద నే
వనజ నయనుడనీ దరహాస వదనుడనీ
ఘనతగ నిన్నే నిన్నే కాంతునెద నే
చరణము పద్మముల సేవ నా యందు
కరుణ గల నిన్ను నా శరణు వేడెద
నిరతము నీ పదముల సేవ నా యందు
కరుణ గల నిన్ను నా శరణు వేడెద
నిరతము నిన్ను నమ్మిన సేవకులకు
వరము లొసగే దేవుడవు నీవే కదా
వరము లొసగే దేవుడవు నీవే కదా
ఘనముగ నిన్నే నిన్నే కాంతునెద నే
వనజ నయనుడనీ దరహాస వదనుడనీ
ఘనతగ నిన్నే నిన్నే కాంతునెద నే
భువిలోనె నీ నామము సన్నుతించగ
శివము గదా నిన్ను సేవించ నా యందు
దివిలోనె నిన్ను దరిజేర నున్నగా
వివిధ వైనముల నీ మహిమలనెగా
దరిజేరి నిన్ను పొందగా
ఘనముగ నిన్నే నిన్నే కాంతునెద నే
వనజ నయనుడనీ దరహాస వదనుడనీ
ఘనతగ నిన్నే నిన్నే కాంతునెద నే
English Lyrics / Transliteration
Ghanathaga ninne ninne kanthunedha ne
Thanapai daya gala swamini madhilo thalachi
Madhilo thalachi virahamunondi ninnu ne
Ghanamuga koruchu vedukondunedha ne
Vanaja nayanudani darahasa vadanudani
Ghanathaga ninne ninne kanthunedha ne
Charanamu padmamula seva na yandu
Karuna gala ninnu na sharanu vededa
Nirathamu nee padamula seva na yandu
Karuna gala ninnu na sharanu vededa
Nirathamu ninnu nammina sevukulaku
Varamu losage devudavu neeve kadha
Varamu losage devudavu neeve kadha
Ghanamuga ninne ninne kanthunedha ne
Vanaja nayanudani darahasa vadanudani
Ghanathaga ninne ninne kanthunedha ne
Bhuvi lone nee namamu sannuthinchaga
Shivamuga gadha ninnu sevincha na yandu
Divi lone ninnu darijera nunnuga
Vividha vainamula nee mahimalanega
Darijeri ninnu pondhaga
Ghanathaga ninne ninne kanthunedha ne
Vanaja nayanudani darahasa vadanudani
Ghanathaga ninne ninne kanthunedha ne