Telugu Lyrics
వనజాక్షి నన్ను రక్షించు, వనజాక్షి నన్ను రక్షించు
పసిడి వన్నె దేహి, మరులు కొలిపే సోగరి
సరసాలాడే నేస్తమా, సరసాలాడే నేస్తమా
సయ్యాటల రంగేళి, వనజాక్షి నన్ను రక్షించు
వనజాక్షి నన్ను రక్షించు
మదిలోన కోరికలు, మధురాల నీరాటలు
మదిలోన కోరికలు, మధురాల నీరాటలు
కామ ధేనువే నీ రూపం, కామ ధేనువే నీ రూపం
వనజాక్షి నన్ను రక్షించు
వనజాక్షి నన్ను రక్షించు
మరులు కొలిపే సోగరి
వనజాక్షి నన్ను రక్షించు
పసిడి వన్నె దేహి
వనజాక్షి నన్ను రక్షించు
పసిడి వన్నె దేహి, మరులు కొలిపే సోగరి
సరసాలాడే నేస్తమా, సరసాలాడే నేస్తమా
సయ్యాటల రంగేళి, వనజాక్షి నన్ను రక్షించు
వనజాక్షి నన్ను రక్షించు
మదిలోన కోరికలు, మధురాల నీరాటలు
మదిలోన కోరికలు, మధురాల నీరాటలు
కామ ధేనువే నీ రూపం, కామ ధేనువే నీ రూపం
వనజాక్షి నన్ను రక్షించు
వనజాక్షి నన్ను రక్షించు
మరులు కొలిపే సోగరి
వనజాక్షి నన్ను రక్షించు
పసిడి వన్నె దేహి
వనజాక్షి నన్ను రక్షించు
English Lyrics / Transliteration
Vanajakshi nannu rakshinchu, Vanajakshi nannu rakshinchu
Pasidi vanne dehi, marulu kolipe sogari
Sarasalade nesthama, sarasalade nesthama
Sayyalala rangeLi, Vanajakshi nannu rakshinchu
Vanajakshi nannu rakshinchu
Madilona korikalu, madhurala neeraatalu
Madilona korikalu, madhurala neeraatalu
Kaama dhenuve nee roopam, kaama dhenuve nee roopam
Vanajakshi nannu rakshinchu
Vanajakshi nannu rakshinchu
Marulu kolipe sogari
Vanajakshi nannu rakshinchu
Pasidi vanne dehi
Vanajakshi nannu rakshinchu
Pasidi vanne dehi, marulu kolipe sogari
Sarasalade nesthama, sarasalade nesthama
Sayyalala rangeLi, Vanajakshi nannu rakshinchu
Vanajakshi nannu rakshinchu
Madilona korikalu, madhurala neeraatalu
Madilona korikalu, madhurala neeraatalu
Kaama dhenuve nee roopam, kaama dhenuve nee roopam
Vanajakshi nannu rakshinchu
Vanajakshi nannu rakshinchu
Marulu kolipe sogari
Vanajakshi nannu rakshinchu
Pasidi vanne dehi
Vanajakshi nannu rakshinchu