Telugu Lyrics
వందనాలు వందనాలు భక్తితో వందనాలు
మలయాళ దైవమా మా తండ్రి నీకు వందనాలు
కలియుగవరద నీకు స్వామి మాకు వందనాలు
శరణు శరణు అయ్యప్ప నీకు శరణు
స్వామి శరణు అయ్యప్ప నీకు శరణు
గురుస్వామి శరణు అయ్యప్ప నీకు శరణు
అయ్యప్ప శరణు అయ్యప్ప నీకు శరణు
పాపహర నీకు వందనం
తాపత్రయ నివారణ నీకు వందనం
కార్తీక మాసాన నిన్ను కీర్తింతుము
వనవాస దీక్షతో నిన్ను ధ్యానింతుము
నేతి దీపాలు వెలిగించి నీకు నైవేద్యాలు
హారతులు ఎత్తెదము స్వామి నీకు
ఇరుముడి కట్టుకొని వచ్చె భక్త జనము
కావాలనీ నీ దర్శనమ్ము
English Lyrics / Transliteration
Vandanaalu Vandanaalu Bhakthitho Vandanaalu
Malayaala Daivamaa Maa Thandri Neeku Vandanaalu
Kaliyugavaradha Neeku Swami Maaku Vandanaalu
Sharana Sharana Ayyappa Neeku Sharana
Swami Sharana Ayyappa Neeku Sharana
Guruswami Sharana Ayyappa Neeku Sharana
Ayyappa Sharana Ayyappa Neeku Sharana
Paapahara Neeku Vandanam
Thaapatraya Nivaarana Neeku Vandanam
Kaarthika Maasaana Ninnu Keerthinthumu
Vanavaasa Deekshatho Ninnu Dhyaaninthumu
Nethi Deepaalu Veliginche Neeku Naivedyaalu
Haarathulu Etthedhamu Swami Neeku
Irumudi Kattukoni Vachhe Bhaktha Janamu
Kaavaalani Nee Darshanammu