Telugu Lyrics
ఈ వసుధకే నీ వందనమ్మ
లోకమంత నిండైన నీ ప్రేమకే
హృదయమంతా నీ పదములకే
వందనమ్మ వందనమ్మ
ఈ వసుధకే నీ వందనమ్మ
కనులార చూసేటి దీపాలన్ని
నీ ముఖమే కదా
చెవి సోకి వినిపించే పాటలన్ని
నీ స్వరమే కదా
నడిచేటి దారులన్నీ
నీ నడకే కదా
చేయూత నిచ్చేటి
స్నేహమంతా నీదే కదా
నీవే కదా దైవం
నీవే కదా ప్రాణం
నీవే కదా సర్వం
వందనమ్మ వందనమ్మ
ఈ వసుధకే నీ వందనమ్మ
నేలతల్లి ఒడిలోన
పుట్టిన ప్రతి జీవి
నీ కనుపాపలే కదా
నీటిలోన మెరిసేటి
ముత్యాలు నీ వే కదా
ఆకాశ వీధిలో
మెరిసేటి తారలు
నీ చూపులే కదా
గాలిలోన తేలేటి
పరిమళం నీదే కదా
నీవే కదా దైవం
నీవే కదా ప్రాణం
నీవే కదా సర్వం
వందనమ్మ వందనమ్మ
ఈ వసుధకే నీ వందనమ్మ
లోకమంత నిండైన నీ ప్రేమకే
హృదయమంతా నీ పదములకే
వందనమ్మ వందనమ్మ
ఈ వసుధకే నీ వందనమ్మ
English Lyrics / Transliteration
Ee Vasudhake Nee Vandanam’ma
Lokamantha Nindaina Nee Prema-ke
Hruthayam’antha Nee Padamulake
Vandanam’ma Vandanam’ma
Ee Vasudhake Nee Vandanam’ma
Kanulara Chuse-ti Deepalanni
Nee Mukhame Kada
Chevi Soki Vinipinche Patalanni
Nee Swarame Kada
Nadiche-ti Daarulanni
Nee Nadake Kada
Cheyootha Nicche-ti
Snehamantha Needhe Kada
Neeve Kada Daivam
Neeve Kada Pranam
Neeve Kada Sarvam
Vandanam’ma Vandanam’ma
Ee Vasudhake Nee Vandanam’ma
Nelathalli Odilona
Puttina Prathi Jeevi
Nee Kanupapale Kada
Neetilona Meriseti
Muthyalu Nee Ve Kada
Aakasha Veedhilo
Meriseti Tharaalu
Nee Choopule Kada
Gaalilona Theleti
Parimalam Needhe Kada
Neeve Kada Daivam
Neeve Kada Pranam
Neeve Kada Sarvam
Vandanam’ma Vandanam’ma
Ee Vasudhake Nee Vandanam’ma
Lokamantha Nindaina Nee Prema-ke
Hruthayam’antha Nee Padamulake
Vandanam’ma Vandanam’ma
Ee Vasudhake Nee Vandanam’ma