Telugu Lyrics
శ్రీరస్తు శుభమస్తు
వందనములు వందనములు
శ్రీరస్తు శుభమస్తు
అందరి మనసుల ఆనందమ్ము
అందరలో వెలుగును
హరిత వర్ణమున జనముల జేరి
జీవన యానమ్ము
అందరి మనసుల ఆనందమ్ము
అందరలో వెలుగును
హరిత వర్ణమున జనముల జేరి
జీవన యానమ్ము
వందనములు వందనములు
శ్రీరస్తు శుభమస్తు
వందనములు వందనములు
శ్రీరస్తు శుభమస్తు
పొలములొ ప్రతి పొలములొ
పంటలు పండే సుఖమ్ము
పంట చేలలొ ప్రతి పల్లెలో
పండుగయ్యే సమయమ్ము
పచ్చని పైరుల వైనమ్ము
పల్లె అందాల రూపమ్ము
పచ్చని పైరుల వైనమ్ము
పల్లె అందాల రూపమ్ము
వందనములు వందనములు
శ్రీరస్తు శుభమస్తు
వందనములు వందనములు
శ్రీరస్తు శుభమస్తు
కొత్త ఆశల చిరుతొడై
కోటి కలల దొంతరై
కొత్త ఆశల చిరుతొడై
కోటి కలల దొంతరై
వందనములు వందనములు
శ్రీరస్తు శుభమస్తు
వందనములు వందనములు
శ్రీరస్తు శుభమస్తు
పచ్చని లోకము పచ్చని మనసులు
పచ్చని జీవితము
పచ్చని లోకము పచ్చని మనసులు
పచ్చని జీవితము
English Lyrics / Transliteration
Sreerasthu Shubhmasthu
Vandanammulu Vandanammulu
Sreerasthu Shubhmasthu
Andari Manasula Aanandhammu
Andaralo Velugunu
Haritha Varnamuna Janamula Jeri
Jeevana Yaanammu
Andari Manasula Aanandhammu
Andaralo Velugunu
Haritha Varnamuna Janamula Jeri
Jeevana Yaanammu
Vandanammulu Vandanammulu
Sreerasthu Shubhmasthu
Vandanammulu Vandanammulu
Sreerasthu Shubhmasthu
Polamulo Prathi Polamulo
Pantalu Pande Sukhammu
Panta Chelalo Prathi Pallelo
Pandugayye Samayyamu
Pachani Pairula Vainammu
Palle Andaala Roopammu
Pachani Pairula Vainammu
Palle Andaala Roopammu
Vandanammulu Vandanammulu
Sreerasthu Shubhmasthu
Vandanammulu Vandanammulu
Sreerasthu Shubhmasthu
Kotha Aashala Chiruthodai
Koti Kalala Dontharai
Kotha Aashala Chiruthodai
Koti Kalala Dontharai
Vandanammulu Vandanammulu
Sreerasthu Shubhmasthu
Vandanammulu Vandanammulu
Sreerasthu Shubhmasthu
Pachani Lokamu Pachani Manasulu
Pachani Jeevithamu
Pachani Lokamu Pachani Manasulu
Pachani Jeevithamu