Telugu Lyrics
వందనాలలో వందనాలలో
వేడుకలలో పండగలలో
స్వాగతం సుస్వాగతం
వందనాలలో వందనాలలో
వందనాలలో వందనాలలో
జగతిలోన జగతిలోన
జగతిలోన జగతిలోన
ఆనందపు అలలలో
స్వాగతం సుస్వాగతం
వందనాలలో వందనాలలో
వందనాలలో వందనాలలో
తల్లి ఒడిలో తనువులు
పండుగే పండుగ
పంచుకునే పంచుకునే
బంధమే బంధమే
నవ్వుల పువ్వులే
అందరి ఇంట పూయులే
బ్రతుకున బ్రతుకున
బ్రతుకున దీపమౌ
వందనాలలో వందనాలలో
వందనాలలో వందనాలలో
వేడుకలలో పండగలలో
స్వాగతం సుస్వాగతం
వందనాలలో వందనాలలో
వందనాలలో వందనాలలో
చేయికలిపి చేయికలిపి
సాగేటి దారులలో
ఎన్నడో ఎన్నడో
తగిలేటి మనుషులు
కొత్తలోన కొత్తలోన
లోకమే లోకమే
ఈ వెలుగుల వెలుగుల
లోకమే లోకమే
వందనాలలో వందనాలలో
వందనాలలో వందనాలలో
వేడుకలలో పండగలలో
స్వాగతం సుస్వాగతం
వందనాలలో వందనాలలో
వందనాలలో వందనాలలో
జగతిలోన జగతిలోన
జగతిలోన జగతిలోన
ఆనందపు అలలలో
స్వాగతం సుస్వాగతం
వందనాలలో వందనాలలో
వందనాలలో వందనాలలో
English Lyrics / Transliteration
Vandanalo Vandanalo
Vedukalalo Pandagalalo
Swagatam Suswagatam
Vandanalo Vandanalo
Vandanalo Vandanalo
Jagathilona Jagathilona
Jagathilona Jagathilona
Aanandapu Alalalo
Swagatam Suswagatam
Vandanalo Vandanalo
Vandanalo Vandanalo
Thalli Odilo Tanuvulu
Panduge Panduga
Panchukune Panchukune
Bandhame Bandhame
Navvula Puvvule
Andari Inta Pooyule
Brathukuna Brathukuna
Brathukuna Deepamou
Vandanalo Vandanalo
Vandanalo Vandanalo
Vedukalalo Pandagalalo
Swagatam Suswagatam
Vandanalo Vandanalo
Vandanalo Vandanalo
Cheyikalipi Cheyikalipi
Saagetty Daarulalo
Ennado Ennado
Tagiletty Manushulu
Kottalona Kottalona
Lokame Lokame
Ee Velugula Velugula
Lokame Lokame
Vandanalo Vandanalo
Vandanalo Vandanalo
Vedukalalo Pandagalalo
Swagatam Suswagatam
Vandanalo Vandanalo
Vandanalo Vandanalo
Jagathilona Jagathilona
Jagathilona Jagathilona
Aanandapu Alalalo
Swagatam Suswagatam
Vandanalo Vandanalo
Vandanalo Vandanalo