Telugu Lyrics
జయ జయ ధర్మ శాస్తా
వందనం శ్రీ ధర్మ శాస్తా
జయ జయ ధర్మ శాస్తా
మలయాళ కన్యక మాలకై
మరకతగిరి శైల వాసివై
మలయాళ కన్యక మాలకై
మరకతగిరి శైల వాసివై
కలియుగ వరదవై కరుణామయై
కరుణామయై
వందనం శ్రీ ధర్మ శాస్తా
జయ జయ ధర్మ శాస్తా
వందనం శ్రీ ధర్మ శాస్తా
జయ జయ ధర్మ శాస్తా
శరణు శరణు స్వామి
భరణు భరణు స్వామి
శరణు శరణు స్వామి
భరణు భరణు స్వామి
నీ పాద పద్మముల
నీ పాద పద్మముల
నమ్మిన వారెల్ల
నమ్మిన వారెల్ల
తరియించెనుగా తరియించెనుగా
తరియించెనుగా
వరదవరదుడా
ధర్మశాస్తా
వరదవరదుడా
ధర్మశాస్తా
నన్ను గావగ రావా
నన్ను గావగ రావా
మానవ రూపా
మానవ రూపా
మానవ రూపా
మానవ రూపా
వందనం శ్రీ ధర్మ శాస్తా
జయ జయ ధర్మ శాస్తా
వందనం శ్రీ ధర్మ శాస్తా
జయ జయ ధర్మ శాస్తా
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
శక్తి స్వరూప శ్రీ గురునాధా
శక్తి స్వరూప శ్రీ గురునాధా
భక్తి నివేదన భక్తజన ముదమా
భక్తజన ముదమా
అయ్యప్ప
అయ్యప్ప
అయ్యప్ప
అయ్యప్ప
English Lyrics / Transliteration
Jaya Jaya Dharma Shastha
Vandanam Sri Dharma Shastha
Jaya Jaya Dharma Shastha
Malayala kanyaka malakai
Marakatagiri shaila vasivai
Malayala kanyaka malakai
Marakatagiri shaila vasivai
Kaliyuga varadavaai karunamayai
Karunamayai
Vandanam Sri Dharma Shastha
Jaya Jaya Dharma Shastha
Vandanam Sri Dharma Shastha
Jaya Jaya Dharma Shastha
Sharanu Sharanu Swami
Bharanu Bharanu Swami
Sharanu Sharanu Swami
Bharanu Bharanu Swami
Nee pada padmamula
Nee pada padmamula
Nammmina varella
Nammmina varella
Tariyinchenugaa Tariyinchenugaa
Tariyinchenugaa
Varadavaradudaa
Dharmashastha
Varadavaradudaa
Dharmashastha
Nannu gaavaga raavaa
Nannu gaavaga raavaa
Manava roopaa
Manava roopaa
Manava roopaa
Manava roopaa
Vandanam Sri Dharma Shastha
Jaya Jaya Dharma Shastha
Vandanam Sri Dharma Shastha
Jaya Jaya Dharma Shastha
Ayyappa Sharanam
Ayyappa Sharanam
Ayyappa Sharanam
Ayyappa Sharanam
Shakti swaroopa Sri Gurunaadha
Shakti swaroopa Sri Gurunaadha
Bhakti nivedana bhaktajana mudamaa
Bhaktajana mudamaa
Ayyappa
Ayyappa
Ayyappa
Ayyappa