Telugu Lyrics
వేడుకతో వందనము
నీకు నా వందనము
నీకు నా వందనము
వందనమే వందనము
వేడుకతో వందనము
నీకు నా వందనము
నీకు నా వందనము
ఒకసారి నీ పేరు
పలికెదను వందనము
మరోసారి నీ పేరు
పలికెదను వందనము
బహురీతుల నీ నామ
పలుకుతూ వందనము
పలవింతు సదా నీ
నామము వందనము
వందనమే వందనము
వేడుకతో వందనము
నీకు నా వందనము
నీకు నా వందనము
అందరిలో అందమొ
నీ రూపం వందనము
నలువైపుల నీ దీ
అందనమే వందనము
రమణీయ నీ గుణ
గణముల వందనము
అంతరంగ భక్తితో
అర్పింతు వందనము
వందనమే వందనము
వేడుకతో వందనము
నీకు నా వందనము
నీకు నా వందనము
భక్తితో నీ కొలువు
చేసెదను వందనము
ముక్తిని నాకు దయ
చేసెదవు వందనము
సత్య సంకల్ప మా
హోసూరి శరణు వందనము
అగణిత కరుణతో
అందెదవు వందనము
వందనమే వందనము
వేడుకతో వందనము
నీకు నా వందనము
నీకు నా వందనము
English Lyrics / Transliteration
Vedukatho Vandanmu
Neeku Naa Vandanmu
Neeku Naa Vandanmu
Vandaname Vandanmu
Vedukatho Vandanmu
Neeku Naa Vandanmu
Neeku Naa Vandanmu
Okasaari Nee Peru
Palikethanu Vandanmu
Marosaari Nee Peru
Palikethanu Vandanmu
Bahureethula Nee Naama
Palukuthu Vandanmu
Palavintha Saada Nee
Naamamu Vandanmu
Vandaname Vandanmu
Vedukatho Vandanmu
Neeku Naa Vandanmu
Neeku Naa Vandanmu
Andarilo Andamo
Nee Roopaam Vandanmu
Naluvaippula Nee Dee
Andaname Vandanmu
Ramaneeya Nee Guna
Ganamula Vandanmu
Antharanga Bhakthitho
Arpinthu Vandanmu
Vandaname Vandanmu
Vedukatho Vandanmu
Neeku Naa Vandanmu
Neeku Naa Vandanmu
Bhakthitho Nee Koluvu
Chesethanu Vandanmu
Mukthini Naaku Daya
Chesethuvu Vandanmu
Satya Sankalpa Maa
Hosuri Sharana Vandanmu
Aganitha Karunatho
Andedavu Vandanmu
Vandaname Vandanmu
Vedukatho Vandanmu
Neeku Naa Vandanmu
Neeku Naa Vandanmu