Telugu Lyrics
వందనము వందనము వేంకటరమణా
అచ్యుతానంత గోవిందా నమో నారాయణా
శంఖచక్రాసిశారంగములే కరములందు
బంగరువన్నె మేనుగలిగి భువనములందు
పంకజాక్షా శ్రీపతి వేంకటరమణా
శంకరసన్నుత గోవిందా నమో నారాయణా
బంగారుకొండపై భవ్య రూపము దాల్చి
మునులచే స్తుతింపబడే మా మురళీధర
మన్నుగాంచిన మమ్మెల్లరను కరుణించి
జన్మబంధముల తొలగించుమా శ్రీ వేంకటేశా
వందనము వందనము వేంకటరమణా
అచ్యుతానంత గోవిందా నమో నారాయణా
అచ్యుతానంత గోవిందా నమో నారాయణా
శంఖచక్రాసిశారంగములే కరములందు
బంగరువన్నె మేనుగలిగి భువనములందు
పంకజాక్షా శ్రీపతి వేంకటరమణా
శంకరసన్నుత గోవిందా నమో నారాయణా
బంగారుకొండపై భవ్య రూపము దాల్చి
మునులచే స్తుతింపబడే మా మురళీధర
మన్నుగాంచిన మమ్మెల్లరను కరుణించి
జన్మబంధముల తొలగించుమా శ్రీ వేంకటేశా
వందనము వందనము వేంకటరమణా
అచ్యుతానంత గోవిందా నమో నారాయణా
English Lyrics / Transliteration
Vandanamu vandanamu Venkataramana
Achuthaanantha Govinda Namo Narayana
ShankachakraasiSharanga mule karamulandu
Bangaru vanne menugaligi bhuvanamulandu
Pankajaaksha Sripathi Venkataramana
Shankarasannutha Govinda Namo Narayana
Bangaru kondapai bhavya roopamu daalchi
Munulache sthuthimpabade maa Muralidhara
Mannugaanchina mamellaranu karuninchi
Janmabandhamula tholaginchuma Sri Venkatesa
Vandanamu vandanamu Venkataramana
Achuthaanantha Govinda Namo Narayana
Achuthaanantha Govinda Namo Narayana
ShankachakraasiSharanga mule karamulandu
Bangaru vanne menugaligi bhuvanamulandu
Pankajaaksha Sripathi Venkataramana
Shankarasannutha Govinda Namo Narayana
Bangaru kondapai bhavya roopamu daalchi
Munulache sthuthimpabade maa Muralidhara
Mannugaanchina mamellaranu karuninchi
Janmabandhamula tholaginchuma Sri Venkatesa
Vandanamu vandanamu Venkataramana
Achuthaanantha Govinda Namo Narayana