Telugu Lyrics
అందరిలో నీవే అభయం అందుకొందురు
వందనాలయ్యా హనుమంతరాయా
వందనాలయ్యా వాయునందనాయా
వందనాలయ్యా హనుమంతరాయా
వందనాలయ్యా వాయునందనాయా
రామభక్తాగ్రేసరుడా
సీతాశోకహరుడా
రామభక్తాగ్రేసరుడా
సీతాశోకహరుడా
వందనాలయ్యా హనుమంతరాయా
వందనాలయ్యా వాయునందనాయా
అంజనీపుత్రుడవు
అద్భుత శక్తివి
అంజనీపుత్రుడవు
అద్భుత శక్తివి
వందనాలయ్యా హనుమంతరాయా
వందనాలయ్యా వాయునందనాయా
సంకటమోచన సాయినాధా
సీతారామచరణ సంచారి
సంకటమోచన సాయినాధా
సీతారామచరణ సంచారి
వందనాలయ్యా హనుమంతరాయా
వందనాలయ్యా వాయునందనాయా
జయహనుమంత
జయరామదూత
జయహనుమంత
జయరామదూత
వందనాలయ్యా హనుమంతరాయా
వందనాలయ్యా వాయునందనాయా
English Lyrics / Transliteration
Andarilo neeve abhayam andukonthuru
Vandanalayya Hanumantaraya
Vandanalayya Vayunandanaya
Vandanalayya Hanumantaraya
Vandanalayya Vayunandanaya
Ramabhaktagresaruda
Seetashoka haruda
Ramabhaktagresaruda
Seetashoka haruda
Vandanalayya Hanumantaraya
Vandanalayya Vayunandanaya
Anjaniputrudavu
Adbutha shakthivi
Anjaniputrudavu
Adbutha shakthivi
Vandanalayya Hanumantaraya
Vandanalayya Vayunandanaya
Sankata moochana Sainadha
Seetarama charana sanchari
Sankata moochana Sainadha
Seetarama charana sanchari
Vandanalayya Hanumantaraya
Vandanalayya Vayunandanaya
Jaya Hanumantha
Jaya Rama dootha
Jaya Hanumantha
Jaya Rama dootha
Vandanalayya Hanumantaraya
Vandanalayya Vayunandanaya