Telugu Lyrics
వందే శివం వందే శివం
శ్రీమన్నారాయణ సన్నిభం
శ్రీమన్నారాయణ సన్నిభం
శ్రీశైల వాసం శ్రీశైల వాసం
శ్రీశైల వాసం శ్రీశైల వాసం
శ్రీ గురు చరణం శ్రీ గురు చరణం
నవరత్న కిరీటం నవరత్న కిరీటం
నవరత్న కిరీటం నవరత్న కిరీటం
బ్రహ్మాండ నాయకం బ్రహ్మాండ నాయకం
బ్రహ్మాండ నాయకం బ్రహ్మాండ నాయకం
వందే శివం వందే శివం
వందే శివం వందే శివం
నంది వాహనం నంది వాహనం
నంది వాహనం నంది వాహనం
శూల నాయకం శూల నాయకం
శూల నాయకం శూల నాయకం
గంగాధరం గంగాధరం
గంగాధరం గంగాధరం
భస్మోద్ధూళిదం భస్మోద్ధూళిదం
భస్మోద్ధూళిదం భస్మోద్ధూళిదం
వందే శివం వందే శివం
వందే శివం వందే శివం
కోటప్ప కొండలో కొలువై వెలసిన
కోటప్ప కొండలో కొలువై వెలసిన
ఘోరాంధకారాలను తొలగించే
ఘోరాంధకారాలను తొలగించే
శరణాగత రక్షక శరణాగత రక్షక
శరణాగత రక్షక శరణాగత రక్షక
శరణు నీవేనయ్యా శరణు నీవేనయ్యా
శరణు నీవేనయ్యా శరణు నీవేనయ్యా
వందే శివం వందే శివం
వందే శివం వందే శివం
వందే శివం వందే శివం
వందే శివం వందే శివం
English Lyrics / Transliteration
Vande Shivam Vande Shivam
Shrimannarayana sannibham
Shrimannarayana sannibham
Shri Shaila Vasam Shri Shaila Vasam
Shri Shaila Vasam Shri Shaila Vasam
Shri Guru Charanam Shri Guru Charanam
Navaratna Kireetam Navaratna Kireetam
Navaratna Kireetam Navaratna Kireetam
Brahmanda Nayakam Brahmanda Nayakam
Brahmanda Nayakam Brahmanda Nayakam
Vande Shivam Vande Shivam
Vande Shivam Vande Shivam
Nandi Vahanam Nandi Vahanam
Nandi Vahanam Nandi Vahanam
Shoola Nayakam Shoola Nayakam
Shoola Nayakam Shoola Nayakam
Gangadharam Gangadharam
Gangadharam Gangadharam
Bhasmodhoolidham Bhasmodhoolidham
Bhasmodhoolidham Bhasmodhoolidham
Vande Shivam Vande Shivam
Vande Shivam Vande Shivam
Kottappa Kondalo koluvai velasina
Kottappa Kondalo koluvai velasina
Ghorandhakaralanu tolaginche
Ghorandhakaralanu tolaginche
Sharanagatha Rakshaka Sharanagatha Rakshaka
Sharanagatha Rakshaka Sharanagatha Rakshaka
Sharanu Neevenayya Sharanu Neevenayya
Sharanu Neevenayya Sharanu Neevenayya
Vande Shivam Vande Shivam
Vande Shivam Vande Shivam
Vande Shivam Vande Shivam
Vande Shivam Vande Shivam