Telugu Lyrics
వందెవందే వందెవందే
వందెవందే వందెవందే
వందెవందే వందెవందే
ఒకసారి చూపుల్తో ఒక లౌక్యము
ఒకసారి చూపుల్తో ఒక లౌక్యము
నవ్వెనే నవ్వెనే నవ్వెనే నవ్వెనే
ఒకసారి చూపుల్తో ఒక లౌక్యము
నవ్వెనే నవ్వెనే నవ్వెనే నవ్వెనే
వందెవందే వందెవందే
వందెవందే వందెవందే
హాయ్ నీ అందం చూసి
నా మనసు ఆగనంది
ఈ ఆశలేవో నీ
వెంట పడెనంది
వందెవందే వందెవందే
వందెవందే వందెవందే
ఈ కళ్లలో చూస్తున్నా
ప్రేమ కధలన్నీ
అందమైన నా రాణి
అయ్యేది నువ్వేనని
నాలో ఊపిరి నువ్వే
నా లాలిత్యం నువ్వే
నా కలలన్నీ నిజం
చేసే ఆకాంక్ష నువ్వే
అన్నె అన్నె అన్నె అన్నె
అన్నె అన్నె అన్నె అన్నె
అన్నె అన్నె అన్నె అన్నె
అన్నె అన్నె అన్నె అన్నె
ఒకసారి చూపుల్తో ఒక లౌక్యము
నవ్వెనే నవ్వెనే నవ్వెనే నవ్వెనే
వందెవందే వందెవందే
వందెవందే వందెవందే
ఈ నడుమ సొగసుని
చూసి మైమరిచానన్నా
ఈ పెదవుల రుచిని
చూడ కావాలన్నా
వందెవందే వందెవందే
వందెవందే వందెవందే
నీ చెక్కిలిపై సిగ్గు
తొలి వలపు నా గురుతు
ఈ గుండెలో దాచిన
అక్షరాలన్నీ నీవే
మొదటి ముద్దరంటే
మరచిపోలేనంట
నీతో కలసి భుజిస్తే
అమృతమంట
అన్నె అన్నె అన్నె అన్నె
అన్నె అన్నె అన్నె అన్నె
అన్నె అన్నె అన్నె అన్నె
అన్నె అన్నె అన్నె అన్నె
ఒకసారి చూపుల్తో ఒక లౌక్యము
నవ్వెనే నవ్వెనే నవ్వెనే నవ్వెనే
వందెవందే వందెవందే
వందెవందే వందెవందే
ఒకసారి చూపుల్తో ఒక లౌక్యము
నవ్వెనే నవ్వెనే నవ్వెనే నవ్వెనే
వందెవందే వందెవందే
వందెవందే వందెవందే
English Lyrics / Transliteration
Vandevande Vandevande
Vandevande Vandevande
Vandevande Vandevande
Okasaari choopultho oka laukyamu
Okasaari choopultho oka laukyamu
Navvene navvene navvene navvene
Okasaari choopultho oka laukyamu
Navvene navvene navvene navvene
Vandevande Vandevande
Vandevande Vandevande
Hi nee andam choosi
Naa manasu aaganandi
Ee aashalevo nee
Venta padanandi
Vandevande Vandevande
Vandevande Vandevande
Ee kallalo choosthunna
Prema kadhalanni
Andamaina naa rani
Ayedi nuvvenani
Naalo oopiri nuvve
Naa laalithyam nuvve
Naa kalalanni nijam
Chese aakanksha nuvve
Anne anne anne anne
Anne anne anne anne
Anne anne anne anne
Anne anne anne anne
Okasaari choopultho oka laukyamu
Navvene navvene navvene navvene
Vandevande Vandevande
Vandevande Vandevande
Ee naduma sogasuni
Choosi maimarichaananna
Ee pedavula ruchini
Chooda kaavalanna
Vandevande Vandevande
Vandevande Vandevande
Nee chekkilipai siggu
Toli valapu naa guruthu
Ee gundelo daachina
Aksharalanne nuvve
Modati muddarante
Marichipole naanta
Neetho kalasi bhujisthe
Amrutamanta
Anne anne anne anne
Anne anne anne anne
Anne anne anne anne
Anne anne anne anne
Okasaari choopultho oka laukyamu
Navvene navvene navvene navvene
Vandevande Vandevande
Vandevande Vandevande
Okasaari choopultho oka laukyamu
Navvene navvene navvene navvene
Vandevande Vandevande
Vandevande Vandevande