Telugu Lyrics
వచ్చి నా యింట నిలిచి నా యింట
వంది సువుడు వరహాల లక్ష్మి
వచ్చి నా యింట నిలిచి నా యింట
బంగారు గంపెన బంగారు కాంతుల
బంగారు గంపెన బంగారు కాంతుల
మెరిసేటి రూపున మా యింట వెలిగేటి
వరహాల లక్ష్మి
వంది సువుడు వరహాల లక్ష్మి
వచ్చి నా యింట నిలిచి నా యింట
అష్టలక్ష్మి లక్ష్మిగా
అష్టైశ్వర్యముల లక్ష్మిగా
ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా
ధనలక్ష్మిగా, ధర్మిలక్ష్మిగా
రాజలక్ష్మిగా, విజయలక్ష్మిగా
వరహాల లక్ష్మి
వంది సువుడు వరహాల లక్ష్మి
వచ్చి నా యింట నిలిచి నా యింట
కాంచనముల రాశిగా, కనక దుర్గగా
భాగ్యలక్ష్మిగా, భవానిగా
అంభోజిగా, అరవిందగా
అంభోజిగా, అరవిందగా
వరహాల లక్ష్మి
వంది సువుడు వరహాల లక్ష్మి
వచ్చి నా యింట నిలిచి నా యింట
వంది సువుడు వరహాల లక్ష్మి
వచ్చి నా యింట నిలిచి నా యింట
English Lyrics / Transliteration
Vachi naa yinta nilichi naa yinta
Vandhi suvudu varahaala Lakshmi
Vachi naa yinta nilichi naa yinta
Bangaru gampena bangaru kaanthula
Bangaru gampena bangaru kaanthula
Meriseti roopuna maa yinta veligeti
Varahaala Lakshmi
Vandhi suvudu varahaala Lakshmi
Vachi naa yinta nilichi naa yinta
Ashtalakshmi Lakshmigā
Ashtaishwaryaala Lakshmigā
Dhānyalakshmi gā, dhairyalakshmi gā
Dhanalakshmi gā, dharmilakshmi gā
Rājalakshmi gā, Vijayalakshmi gā
Varahaala Lakshmi
Vandhi suvudu varahaala Lakshmi
Vachi naa yinta nilichi naa yinta
Kānchanamula rāśigā, Kanaka Durgagā
Bhāgyalakshmi gā, Bhavānigā
Ambhōjigā, Aravindagā
Ambhōjigā, Aravindagā
Varahaala Lakshmi
Vandhi suvudu varahaala Lakshmi
Vachi naa yinta nilichi naa yinta
Vandhi suvudu varahaala Lakshmi
Vachi naa yinta nilichi naa yinta