Telugu Lyrics
వంకాయ తోటకాడ వయ్యారాల గుమ్మడి
వంకర టింకర నడుము వయ్యారి నీ నడుము
చెంప పగలకొట్టాల నీ చెక్కిలి ముద్దులార
వంగ తోటకాడ వయ్యారాల గుమ్మడి
వంగ తోటకాడ వయ్యారాల గుమ్మడి
చూపులన్నీ చురచుర నా వైపే తిరిగే
పసిడి బుగ్గల కన్నె నువ్వే నాకే దొరికే
చెలియ చెలియ చెంతకు రమ్మంటావా
చిలక పలుకు చిలిపితనాన కమ్మేస్తుంటే
వంగ తోటకాడ వయ్యారాల గుమ్మడి
వంకర టింకర నడుము వయ్యారి నీ నడుము
చెంప పగలకొట్టాల నీ చెక్కిలి ముద్దులార
వంగ తోటకాడ వయ్యారాల గుమ్మడి
గాలివీచే వేళలోను గొడుగు నువ్వవుతా
నీడ వెలుతురులలోనే నిత్యం తోడుంటా
పండుగ పబ్బాలున్న నీతో పంచుకుంటా
కడలి కడలి కడలిలోన కలసిపోతా
వంగ తోటకాడ వయ్యారాల గుమ్మడి
వంకర టింకర నడుము వయ్యారి నీ నడుము
చెంప పగలకొట్టాల నీ చెక్కిలి ముద్దులార
వంగ తోటకాడ వయ్యారాల గుమ్మడి
English Lyrics / Transliteration
Vankaaya thotakaada vayyaaraala gummadi
Vankara tinkara nadumu vayyaari nee nadumu
Chempa pagalukottaala nee chekkili muddulaara
Vanga thotakaada vayyaaraala gummadi
Vanga thotakaada vayyaaraala gummadi
Choopulanni churachura naa vaipe thirige
Pasidi buggala kanna nuvve naake dhorike
Cheliya cheliya chenthaku rammantaava
Chilaka paluku chilipithanaana kammesthunte
Vanga thotakaada vayyaaraala gummadi
Vankara tinkara nadumu vayyaari nee nadumu
Chempa pagalukottaala nee chekkili muddulaara
Vanga thotakaada vayyaaraala gummadi
Gaaliviche velalo nu gollu nuvvavuthaa
Needa veluthurulone nithyam thoduntaa
Panduga pabbualunna neetho panchukuntaa
Kadali kadali kadalilona kalisipothaa
Vanga thotakaada vayyaaraala gummadi
Vankara tinkara nadumu vayyaari nee nadumu
Chempa pagalukottaala nee chekkili muddulaara
Vanga thotakaada vayyaaraala gummadi