Telugu Lyrics
శారదా శ్రీ లలితా దేవీ
వరహా దేవి వరదాయిని
వినయనిధి నీవమ్మ కరుణామయీ
మంగళ గౌరీ మాహేశ్వరీ
శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహేశ్వరీ
కాళికా దుర్గా భ్రాహ్మణీ
కరుణారస తరంగిణీ
అంబా గిరిజా అంబికా
గౌరీ పార్వతీ మాహేశ్వరీ
మంగళ గౌరీ మహేశ్వరీ
శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహేశ్వరీ
శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహేశ్వరీ
వారాలక్ష్మీ వరాలక్ష్మీ
నారాయణ ప్రియ దేవీ
నవరత్నాల అలంకార
అందాలారల నీవమ్మ
అష్టలక్ష్మీ రూపిణీ
అంబా గిరిజా అంబికా
గౌరీ పార్వతీ మాహేశ్వరీ
మంగళ గౌరీ మహేశ్వరీ
శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహేశ్వరీ
English Lyrics / Transliteration
Sharada Sri Lalitha Devi
Varaha Devi Varadayini
Vinayanidhi Neevamma Karunamayi
Mangala Gauri Maheshwari
Sri Mahalakshmi Sri Maheswari
Kalika Durga Brahmani
Karuna Rasa Tarangini
Amba Girija Ambika
Gauri Parvati Maheshwari
Mangala Gauri Maheswari
Sri Mahalakshmi Sri Maheswari
Sri Mahalakshmi Sri Maheswari
Varalakshmi Varalakshmi
Narayana Priya Devi
Navaratnala Alankara
Andalarala Neevamma
Ashta Lakshmi Roopini
Amba Girija Ambika
Gauri Parvati Maheshwari
Mangala Gauri Maheswari
Sri Mahalakshmi Sri Maheswari