Telugu Lyrics
వనిత నిన్ను వలచి వలచి
వలచిన వాడిని నేను
నమ్మకముతో నమ్మకముతో
నమ్మిన వాడిని నేను
ప్రియురాలా ప్రియతమా
నా ప్రాణమా నా దైవమా
వనిత నిన్ను వలచి వలచి
వలచిన వాడిని నేను
వలచిన వాడిని నేను
నమ్మకముతో నమ్మకముతో
నమ్మిన వాడిని నేను
ప్రియురాలా ప్రియతమా
నా ప్రాణమా నా దైవమా
వనిత నిన్ను వలచి వలచి
వలచిన వాడిని నేను
English Lyrics / Transliteration
Vanitha ninnu valachi valachi
Valachina vaadini nenu
Nammakamutho nammakamutho
Nammhina vaadini nenu
Priyuraala priyatama
Naa praanama naa daivama
Vanitha ninnu valachi valachi
Valachina vaadini nenu
Valachina vaadini nenu
Nammakamutho nammakamutho
Nammhina vaadini nenu
Priyuraala priyatama
Naa praanama naa daivama
Vanitha ninnu valachi valachi
Valachina vaadini nenu